ఇండియన్ పాలిటీ


భారతదేశంలో సాంకేతిక విప్లవానికి పునాది వేసిన వారు ఎవరు ?
A.ఇందిరా గాంధీ
B.చరణ్ సింగ్
C.రాజీవ్ గాంధీ
D.వి.పి సింగ్


నూతన విద్యా విధానాన్ని ఎప్పుడు ప్రవేశ పెట్టారు ?
A.1965
B.1969
C.1978
D.1986


నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు ?
A.ఇందిరా గాంధీ
B.మొరార్జీ దేశాయ్
C.రాజీవ్ గాంధీ
D.చరణ్ సింగ్


అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయిన మొదటి ప్రధాన మంత్రి ఎవరు ?
A.మొరార్జీ దేశాయ్
B.రాజీవ్ గాంధీ
C.చరణ్ సింగ్
D.వి.పి సింగ్


990 లో అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసిన వారు ఎవరు ?
A.వి.పి సింగ్
B.మొరార్జీ దేశాయ్
C.చరణ్ సింగ్
D.రాజీవ్ గాంధీ


అంతర్ రాష్ట్ర మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
A.1965
B.1978
C.1986
D.1990


బోన్సీ బాబాగా పేరు పొందిన ప్రధాన మంత్రి ఎవరు ?
A.వి.పి సింగ్
B.చంద్ర శేఖర్
C.మొరార్జీ దేశాయ్
D.చరణ్ సింగ్


మండల్ కమిషన్ సిఫార్సుల అమలుకు శ్రీకారం చుట్టిన వారు ఎవరు ?
A.చంద్ర శేఖర్
B.మొరార్జీ దేశాయ్
C.వి.పి సింగ్
D.చరణ్ సింగ్


భారత దేశంలో రాజకీయ పాదాయాత్రలకు శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి ఎవరు ?
A.వి.పి సింగ్
B.చంద్ర శేఖర్
C.చరణ్ సింగ్
D.మొరార్జీ దేశాయ్


యంగ్ టార్క్' అని ఏ ప్రధానమంత్రిని అంటారు ?
A.రాజీవ్ గాంధీ
B.చరణ్ సింగ్
C.చంద్ర శేఖర్
D.వి.పి సింగ్

Result: