ఇండియన్ పాలిటీ


రైతు బంధువునిగా పేరు పొందిన ప్రధాన మంత్రి ఎవరు ?
A.ఇందిరా గాంధీ
B.మొరార్జీ దేశాయ్
C.చరణ్ సింగ్
D.రాజీవ్ గాంధీ


లోక్ దళ్ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు ?
A.రాజీవ్ గాంధీ
B.ఇందిరా గాంధీ
C.మొరార్జీ దేశాయ్
D.చరణ్ సింగ్


ఏ ప్రధానమంత్రి కాలంలో పార్లమెంటులో మొదటిసారిగా అవిశ్వాస తీర్మానం ప్రకటన జారీ చేశారు ?
A.చరణ్ సింగ్
B.రాజీవ్ గాంధీ
C.ఇందిరా గాంధీ
D.చంద్ర శేఖర్


చరణ్ సింగ్ ప్రధాన మంత్రిగా ఎన్ని రోజులు పని చేశారు ?
A.100
B.57
C.36
D.23


చరణ్ సింగ్ ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్ని నెలలు పని చేశారు ?
A.12 నెలలు
B.8 నెలలు
C.5 నెలలు
D.4 నెలలు


ఆపద్ధర్మ ప్రధానిగా పని చేసిన వారు ఎవరు ?
A.ఇందిరా గాంధీ
B.మొరార్జీ దేశాయ్
C.వి.పి సింగ్
D.చరణ్ సింగ్


అతి చిన్న వయస్సులో ప్రధానమంత్రిగా పదవిని చేపట్టిన వ్యక్తి ఎవరు ?
A.ఇందిరా గాంధీ
B.చరణ్ సింగ్
C.రాజీవ్ గాంధీ
D.వి.పి సింగ్


ఓటు హక్కు వయోపరిమితిని 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన వారు ఎవరు ?
A.రాజీవ్ గాంధీ
B.వి.పి. సింగ్
C.ఇందిరా గాంధీ
D.చరణ్ సింగ్


ఆఫ్రికా ఫండ్ ను ఏర్పాటు చేసిన తొలి ప్రధాన మంత్రి ఎవరు ?
A.లాల్ బహుదూర్ శాస్త్రి
B.ఇందిరా గాంధీ
C.చరణ్ సింగ్
D.రాజీవ్ గాంధీ


బీకరీ హఠావో అను నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు ?
A.జవహర్ లాల్ నెహ్రూ
B.రాజీవ్ గాంధీ
C.ఇందిరా గాంధీ
D.వి.పి సింగ్

Result: