ఇండియన్ పాలిటీ


రాజ్యమనే నౌకకు కేబినెట్ చోదక చక్రం వంటిది అని తెలిపిన వారు ఎవరు?
A.జవహర్ లాల్ నెహ్రూ
B.రామ్ సామ్యేల్
C.ప్రొ.బార్కర్
D.సర్ జాన్ మారియట్


కేబినెట్ అనేది విధానాలతో కూడిన అయస్కాంతం వంటిది అని వ్యాఖ్యానించిన వారు ఎవరు?
A.జవహర్ లాల్ నెహ్రూ
B.రామ్ సామ్యేల్
C.ప్రొ.బార్కర్
D.సర్ జాన్ మారియట్


భారతదేశానికి అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా వ్యవహరించిన వారు ఎవరు?
A.జవహర్ లాల్ నెహ్రూ
B.లాల్ బహుదూర్ శాస్త్రి
C.ఇందిరా గాంధీ
D.చరణ్ సింగ్


భారత రత్న బిరుదును పొందిన తొలి ప్రధానమంత్రి ఎవరు?
A.లాల్ బహుదూర్ శాస్త్రి
B.జవహర్ లాల్ నెహ్రూ
C.ఇందిరా గాంధీ
D.మొరార్జీ దేశాయ్


పదవిలో ఉంటూ మరణించిన తొలి ప్రధానమంత్రి ఎవరు?
A.మొరార్జీ దేశాయ్
B.ఇందిరా గాంధీ
C.జవహర్ లాల్ నెహ్రూ
D.లాల్ బహుదూర్ శాస్త్రి


అలీన ఉద్యమ నిర్మాణంలో ఒకరు గా పేరుపొందిన ప్రధానమంత్రి ఎవరు?
A.జవహర్ లాల్ నెహ్రూ
B.లాల్ బహుదూర్ శాస్త్రి
C.ఇందిరా గాంధీ
D.మొరార్జీ దేశాయ్


ఆధునిక నవభారత నిర్మాత అని ఎవరిని అంటారు?
A.లాల్ బహుదూర్ శాస్త్రి
B.జవహర్ లాల్ నెహ్రూ
C.ఇందిరా గాంధీ
D.మొరార్జీ దేశాయ్


జవహర్ లాల్ నెహ్రూ మరణానంతరం తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించిన వారు ఎవరు?
A.మొరార్జీ దేశాయ్
B.లాల్ బహుదూర్ శాస్త్రి
C.గుల్జారీలాల్ నందా
D.మిల్జారీలాల్ నందా


జై జవాన్ -జై కిసాన్ అను నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు?
A.జవహర్ లాల్ నెహ్రూ
B.లాల్ బహుదూర్ శాస్త్రి
C.మొరార్జీ దేశాయ్
D.ఇందిరా గాంధీ


మరణానంతరం భారత రత్న బిరుదును పొందిన తొలి ప్రధానమంత్రి ఎవరు?
A.జవహర్ లాల్ నెహ్రూ
B.లాల్ బహుదూర్ శాస్త్రి
C.ఇందిరా గాంధీ
D.మొరార్జీ దేశాయ్

Result: