ఇండియన్ పాలిటీ


ఏ నిబంధన ప్రకారం కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి సహాయాన్ని, సలహాలను అందజేస్తుంది
A.62 వ నిబంధన
B.74 వ నిబంధన
C.85 వ నిబంధన
D.102 వ నిబంధన


ఏ నిబంధన ద్వారా కేంద్ర మంత్రిమండలి సమిష్టిగా లోక్ సభకు బాధ్యత వహించాలని వివరిస్తుంది?
A.62 వ నిబంధన
B.74 వ నిబంధన
C.75 వ నిబంధన
D.111 వ నిబంధన


కేంద్ర మంత్రి మండలి లో ఎన్ని రకాల మంత్రులు ఉంటారు?
A.2
B.3
C.4
D.5


కేబినెట్ అనే పదం రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చేర్చబడింది?
A.40 వ సవరణ
B.42 వ సవరణ
C.44 వ సవరణ
D.46 వ సవరణ


కేబినెట్ మంత్రుల ను స్వయంగా నియమించిన వారు ఎవరు?
A.రాష్ట్రపతి
B.గవర్నర్
C.లోక్ సభ స్పీకర్
D.ప్రధాన మంత్రి


కేంద్ర ప్రభుత్వంలో హోం ,ఆర్థిక ,రక్షణ, రైల్వేలు,విదేశీ వ్యవహారాలు ,మానవ వనరుల అభివృద్ధి ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,గనులు, ఉక్కు మొదలైన ముఖ్యమైన మంత్రిత్వ శాఖలకు అధిపతులుగా ఎవరు వ్యవహరిస్తారు?
A.కాబినేట్ మంత్రులు
B.స్టేట్ మంత్రులు
C.డిప్యూటీ మంత్రులు
D.పైవేవీ కావు


మంత్రిత్వ శాఖలను స్వయంగా నిర్వహించే వారు ఎవరు?
A.కేబినెట్ మంత్రులు
B.స్టేట్ మంత్రులు
C.డిప్యూటీ మంత్రులు
D.పైవేవీ కావు


విధి నిర్వహణలో ప్రధాన మంత్రికి నేరుగా జవాబుదారీగా బాధ్యత వహించే వారు ఎవరు?
A.కేబినెట్ మంత్రులు
B.డిప్యూటీ మంత్రులు
C.స్టేట్ మంత్రులు
D.పైవేవీ కావు


కేంద్ర ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఏ విధమైన పాత్ర పోషించ లేని వారు ఎవరు?
A.కేబినెట్ మంత్రులు
B.స్టేట్ మంత్రులు
C.a and b
D.పైవేవీ కావు


కేబినెట్ అనే మూలస్తంభం చుట్టూ కేంద్ర రాజకీయ వ్యవస్థ పరిభ్రమిస్తూ ఉంటుంది అని వ్యాఖ్యానించిన వారు ఎవరు?
A.జవహర్ లాల్ నెహ్రూ
B.రామ్ సామ్యేల్
C.ప్రొ.బార్కర్
D.సర్ జాన్ మారియట్

Result: