ఇండియన్ పాలిటీ
రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ సమాధిని ఏమని అంటారు?
A.ఏక్తాస్థల్
B.కర్మ భూమి
C.నిగమ్ బొధ్ ఘాట్
D.ఉదయ్ భూమి
ఆంధ్ర ప్రదేశ్ లో గవర్నర్ గా పనిచేసిన ఉప రాష్ట్రపతి ఎవరు?
A.కృష్ణ కాంత్
B.వి.వి.గిరి
C.ఎంహిదయ తుల్లా
D.కె.ఆర్.నారాయణన్
మూడు సార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పని చేసిన ఉప రాష్ట్రపతి ఎవరు?
A.వి.వి.గిరి
B.కృష్ణ కాంత్
C.భైరాం సింగ్ షెకావత్
D.కె.ఆర్.నారాయణన్
వాయిస్ ఆఫ్ కన్సెషన్ గ్రంథ రచయిత ఎవరు?
A.కృష్ణ కాంత్
B.భైరాం సింగ్ షెకావత్
C.కె.ఆర్.నారాయణన్
D.వి.వి.గిరి
తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు మాత్రమే నిర్వహించిన ఉప రాష్ట్రపతి ఎవరు?
A.ఎం.హిదయ తుల్లా
B.కె.ఆర్.నారాయణన్
C.కృష్ణ కాంత్
D.వి.వి.గిరి
ఉపరాష్ట్రపతి వి. వి. గిరి ఏ గ్రంథాన్ని రచించారు?
A.హిందూ వ్యూ ఆఫ్ లైఫ్
B.ది డ్రమటిక్ డికేడ్
C.వింగ్స్ ఆఫ్ ఫైర్
D.వాయిస్ ఆఫ్ కన్సెసన్
భారత ప్రధానమంత్రి నియామకం గురించి భారత రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధన ద్వారా పేర్కొనబడింది?
A.62 వ నిబంధన
B.70(1)వ నిబంధన
C.75(1)వ నిబంధన
D.80 వ నిబంధన
భారత రాజకీయ వ్యవస్థలో అత్యంత ప్రధానమైన పాత్ర ఎవరిది?
A.రాష్ట్రపతి
B.ప్రధాన మంత్రి
C.గవర్నర్
D.లోక్ సభ స్పీకర్
భారత రాజకీయ వ్యవస్థలో ప్రధాన మంత్రి పాత్ర అత్యంత ప్రధానమైనది అని రాజ్యాంగం ఏ దేశం నుండి గ్రహించారు?
A.అమెరికా
B.ఇంగ్లాండ్
C.యూరప్
D.చైనా
కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక అధిపతి ఎవరు?
A.రాష్ట్రపతి
B.గవర్నర్
C.ఉప రాష్ట్రపతి
D.ప్రధాన మంత్రి
Result: