ఇండియన్ పాలిటీ


ఏదైనా ఒక బిల్లును ఆమోదించే విషయంలో ప్రతిష్టంభన ఏర్పడితే తన అంతిమ నిర్ణాయక ఓటు ఎవరికి ఉంటుంది?
A.రాష్ట్రపతి
B.గవర్నర్
C.ప్రధాన మంత్రి
D.ఉప రాష్ట్రపతి


మరణం ,రాజీనామా,తొలగించడం,వేరే కారణం వలన గానీ రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే రాష్ట్రపతి గా ఎవరు వ్యవహరిస్తారు?
A.ఉప రాష్ట్రపతి
B.ప్రధాన మంత్రి
C.గవర్నర్
D.లోక్ సభ స్పీకర్


ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి గా ఎన్ని నెలలు మాత్రమే వ్యవహరించగలరు?
A.2 నెలలు
B.6 నెలలు
C.8 నెలలు
D.12 నెలలు


ఎక్కువ కాలం ఉప రాష్ట్రపతి గా పనిచేసిన వారు ఎవరు?
A.బాబు రాజేంద్ర ప్రసాద్
B.సర్వేపల్లి రాధాకృష్ణన్
C.హిదయ తుల్లా
D.శంకర్ దయాళ్ శర్మ


అత్యదిక మెజారిటీతో ఎన్నికైన ఉప రాష్ట్రపతి ఎవరు?
A.సర్వేపల్లి రాధాకృష్ణన్
B.బాబు రాజేంద్ర ప్రసాద్
C.వి.వి.గిరి
D.కె.ఆర్.నారాయణన్


కె.ఆర్.నారాయణన్ ఎన్ని ఓట్ల మెజారిటీతో ఉప రాష్ట్రపతి గా గెలిచారు?
A.500 ఓట్లు
B.650 ఓట్లు
C.700 ఓట్లు
D.750 ఓట్లు


అతి తక్కువ కాలం పని చేసిన ఉప రాష్ట్రపతి ఎవరు?
A.కె.ఆర్.నారాయణన్
B.వి.వి.గిరి
C.సర్వేపల్లి రాధాకృష్ణన్
D.జాకీర్ హుస్సేన్


ఉప రాష్ట్రపతి కృష్ణ కాంత్ సమాధిని ఏమని అంటారు?
A.ఏక్తాస్థల్
B.కర్మ భూమి
C.ఉదయ్ భూమి
D.నిగమ్ బొధ్


రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ సమాధిని ఏమని అంటారు?
A.ఏక్తాస్థల్
B.కర్మ భూమి
C.నిగమ్ బొధ్
D.ఉదయ్ భూమి


రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ సమాధిని ఏమని అంటారు?
A.ఉదయ్ భూమి
B.ఏక్తాస్థల్
C.కర్మ భూమి
D.నిగమ్ బొధ్ ఘాట్

Result: