ఇండియన్ పాలిటీ


భారతదేశంలో మొదటగా "బానిసత్వాన్ని "రద్దు చేసినప్పుడు ఎవరు వ్యతిరేకించడం వల్ల అది అమలులోకి రాలేదు?
A.లార్డ్ ఎలిన్ బరో
B.లార్డ్ కానింగ్
C.లార్డ్ నార్త్
D.లార్డ్ మౌంట్ బాటన్


భారత కౌన్సిల్ చట్టం-1909 కి గల మరో పేరు ఏమిటి?
A.మాంటెంగు - ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలు
B.మింటో- మార్లే సంస్కరణలు
C.మౌంట్ -మింటో సంస్కరణలు
D.ఏదీ కాదు


భారత కౌన్సిల్ చట్టం-1909 వివిధ ప్రావిన్సుల లెజిస్లేటివ్ కౌన్సిళ్ళ లో సంఖ్యాబలం కనీసం ఎంతమంది ఉండేలా చేసింది?
A.35
B.40
C.30
D.58


భారత్ లో " కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ " ను ఏర్పరచినపుడు భారత వైస్రాయి ఎవరు?
A.లార్డ్ ఛేమ్స్ ఫర్డ్
B.జనరల్ డయ్యర్
C.వేవెల్
D.ఎడ్విన్ మాంటెంగు


కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు
A.1925
B.1920
C.1921
D.1922


కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు అమలులోకి వచ్చింది?
A.1920
B.1930
C.1935
D.1926


ఏ చట్టం ద్వారా ఆంగ్లేయులు భారత రాజ్య " కార్యదర్శి" అనే పదవిని ఏర్పాటు చేశారు?
A.భారత ప్రభుత్వ చట్టం-1858
B.భారత ప్రభుత్వ చట్టం-1919
C.భారత ప్రభుత్వ చట్టం-1935
D.భారత కౌన్సిల్ చట్టం-1892


భారత్ హై కమిషనర్ అనే కొత్త పదవిని ప్రవేశపెట్టిన చట్టం ఏది?
A.భారత కౌన్సిల్ చట్టం-1909
B.భారత ప్రభుత్వ చట్టం-1935
C.భారత ప్రభుత్వ చట్టం-1919
D.భారత కౌన్సిల్ చట్టం-1861


భారత్ హై కమిషనర్ అనే పదవిని ఏర్పాటు చేసినప్పుడు భారత వైస్రాయి ఎవరు?
A.లార్డ్ ఛేమ్స్ ఫర్డ్
B.ఎడ్విన్ మాంటెంగు
C.లార్డ్ విలియం
D.విలియం పిట్


భారతదేశంలో మొట్ట మొదటి సారిగా కేంద్ర స్థాయిలో "ద్విసభా పద్దతిని"ప్రవేశ పెట్టిన చట్టం ఏది?
A.భారత ప్రభుత్వ చట్టం-1919
B.భారత ప్రభుత్వ చట్టం-1935
C.భారత ప్రభుత్వ చట్టం-1858
D.భారత కౌన్సిల్ చట్టం-1909

Result: