ఇండియన్ పాలిటీ
భారత రాజ్యాంగం యొక్క లక్షణం ఏమిటి?
A.ఏక కేంద్ర లక్షణం
B.సమాఖ్య లక్షణం
C.నిజ కేంద్ర లక్షణం
D.a మరియు b
భారత రాజ్యాంగ సభ మొదటి అధ్యక్షులు ఎవరు?
A.డా.బి.ఆర్ అంబేద్కర్
B.బాబు రాజేంద్ర ప్రసాద్
C.విఠల్ భాయ్ పటేల్
D.జవహర్ లాల్ నెహ్రూ
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ ఎవరు?
A.డా.బి.ఆర్ అంబేద్కర్
B.సర్ధార్ వల్లభాయ్ పటేల్
C.జవహర్ లాల్ నెహ్రూ
D.బాబు రాజేంద్ర ప్రసాద్
సమాఖ్య అనే పదాన్ని ఆంగ్లంలో ఏమంటారు?
A.యూనిటీ(Unity)
B.ఫేడరేషన్(Federation)
C.మ్యూటరేషన్(Mutaration)
D.ఏది కాదు
Federation అను పదం ఏ భాష నుండి ఉద్భవించింది?
A.లాటిన్ భాష
B.గ్రీకు భాష
C.ప్రాకృతికం
D.ఏదీ కాదు
రాష్ట్రాలకు అధికారాలు దేని ద్వారా లభిస్తాయి?
A.కేంద్రం ద్వారా
B.రాజ్యాంగం ద్వారా
C.ప్రాంతం ద్వారా
D.ఏదీ కాదు
అమెరికాలోని రాష్ట్రాలన్నీ ఎప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే సమాఖ్య రాజ్యంగా ఏర్పడ్డాయి?
A.1787
B.1840
C.1845
D.1788
భారత సమాఖ్య వ్యవస్థకు పితామహుడు ఎవరు?
A.డా.బి.ఆర్ అంబేద్కర్
B.లార్డ్ మేయో
C.ఐవర్ జెనింగ్స్
D.డి.ఎన్.బెనర్జీ
భారత ప్రభుత్వ చట్టం భారతదేశానికి ఎప్పుడు నిజమైన సమాఖ్య లక్షణాన్ని ఇచ్చింది?
A.1919
B.1920
C.1940
D.1848
రాష్ట్ర హక్కుల్ని ,జాతీయ సమైక్యతను సమన్వయపరిచే రాజకీయ సాధనమే సమాఖ్య అని పేర్కొన్నది ఎవరు?
A.డి.ఎన్ బెనర్జీ
B.గ్రాన్ విల్ ఆస్టిన్
C.డా.బి.ఆర్ అంబేద్కర్
D.ఎ.వి.డైసీ
Result: