భారత దేశం -అడవులు

అడవి :-
•మానవ ప్రభావానికి లోను కాని సహజ వృక్ష ప్రాంతం
•ప్రపంచంలో అడవులు ఎక్కువగా గల దేశాలు :రష్యా ,బ్రెజిల్,కెనడా
•భారత దేశం అడవుల విస్తీర్ణంలో 10 వ స్థానంలో కలదు .
•2015 ప్రకారం మొత్తం అటవీ విస్తీర్ణం 7,01,673 చ.కి.మీ.
•దేశ వైశాల్యం లో అడవుల విస్తీర్ణం -21.34%
•అత్యధిక అడవి విస్తీర్ణం గల రాష్ట్రం - మధ్య ప్రదేశ్
అతి తక్కువ - గోవా
•ప్రపంచ అడవులలో భారత అడవుల శాతం 2%
•భారత తలసరి అటవీ భూమి 0.2 హెక్టార్లు
అడవుల వర్గీకరణ :-
•చాంపియన్ మరియూ సేత్ లు భారత వృక్షజాలాన్ని 8 రకాలుగా వర్గీకరించారు .
•భారత ప్రభుత్వం అడవులను 5 రకాలుగా వర్గీకరించింది .
1. సతత హరితారణ్యాలు :-
•200 సెం.మీ.కన్నా ఎక్కువ వర్షపాతం .
•భారత సతత అరణ్యాలలో పెరిగే వృక్షాలు -రోజ్ వుడ్,ఎబోనీ, మహాగని,సిడార్ , మద్ది, సింకోనా
•సతత హరితారణ్యాలు వాణిజ్యమునకు ఉపయోగపడవు .
•వీటిని వంట చెరకుగా ఉపయోగిస్తారు .
•ఈ అడవులు పశ్చిమ కనుమల దక్షిణ భాగం ,ఈశాన్య భారత దేశం ,అండమాన్ నికోబార్ దీవులు ,పశ్చిమ బెంగాల్,ఒడిశాలో కలవు .
ఆకు రాల్చు అడవులు :-
•ఆర్ధికంగా అత్యంత విలువైన అడవులు
•నైరుతీ ఋతుపవనాల తర్వాత సుదీర్ఘ అనార్ధ్ర పరిస్థితుల వలన అడవులు ఆకురాల్చుతాయి .
•ఈ అడవులని ఋతుపవనారణ్యాలు అంటారు .
•ఇవి దేశంలో విస్తారంగా ఉన్నాయి .అడవులలో 65 % ఈ రకానికి చెందినవి .
•ఈ అడవులలో పెరిగే వృక్షాలు -టేకు,సాల్, ఎర్ర చందనం,గంధం ,వెదురు,ఖైర్
•వీటికి వాణిజ్య విలువలు అధికం.
•ఇవి ద్వీపకల్ప పీఠభూమి నుండి రాజస్థాన్ వరకు ,ఉత్తర హిమాలయాల వరకు కలవు .
3. ముళ్ళజాతి అడవులు :-
•75 సెం.మీ . కంటే తక్కువ వర్షపాతం లభించే ప్రాంతాలలో పెరుగుతాయి .
•ఈ అడవులలో తుమ్మ,వేప, తంగేడు, ఖైర్ , సుబాబుల్ వృక్షాలు విస్తారంగా పెరుగుతాయి .
•ఈ అడవులు రాజస్థాన్ ,కచ్ ప్రాంతాలలో లభించును .
క్షార జలారణ్యాలు :-
•ఇవి సముద్ర,నదీ తీర ప్రాంతాలలో పెరుగును .
•వీటిని మాంగ్రూవ్ అడవులు అంటారు .
•ఈ అడవులకు శ్వాసించే వేర్లు ఉంటాయి .
•ఇవి సునామీలు ,తుఫానుల నుంచి తీరాన్ని కాపాడుటకు ఉపయోగపడును .
•ఈ అడవులలో పెరుగు వృక్షాలు:సుందరి,పిండార్,రైజోపోరా,తెల్లమెడ
భారత దేశంలో ప్రముఖ క్షార జలారణ్యాలు :-
పశ్చిమ బెంగాల్ సుందర్ బన్స్
ఒడిశా మహానది డెల్టా
ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా గోదావరి మధ్య కల కోరంగి
తమిళనాడు పిచ్చవరం
అండమాన్ ,నికోబార్ తీర ప్రాంతాలు
గుజరాత్ గల్ఫ్ ఆఫ్ కచ్
గోవా తీర ప్రాంతం
కర్నాటక కుందాపూర్
కేరళ వెంబనాడ్
మహారాష్ట్ర రత్నగిరి
• మాంగ్రూవ్స్ అధికంగా కల రాష్ట్రాలు : పశ్చిమబెంగాల్,గుజరాత్
5.పర్వతీయ అరణ్యాలు:-
•భారత దేశంలో ప్రధానంగా ఇవి ఆల్ఫైన్ తరహా అడవులు గా ఉన్నాయి .
•ఇవి 3000 మీటర్ల ఎత్తులో పెరుగుతాయి .
పరిపాలనా రీత్యా అడవుల వర్గీకరణ
రిజర్వ్ ఫారెస్ట్ : - •ఇది ప్రత్యక్షంగా ప్రభుత్వ ఆధీనం లో ఉంటుంది .
•దీనిలోకి ప్రజలు ప్రవేశించటం ,పశువులు సంచరించటం ,కలప కోసం చెట్లు నరకటం వంటివి నిషేధం .
•ఇది 40.1 మి.హె.
రక్షిత ఫారెస్ట్ : -
•ఇది కూడా ప్రభుత్వ ఆధీనం లో ఉంటుంది .
•దీనిలోకి ప్రజలు ప్రవేశించచటం మరియు ,కలప సేకరణకు అవకాశం కలదు
•కాని ఈ అడవులకు తీవ్ర నష్టం కలిగించరాదు .
•ఇవి 21.5 మి.హె. ఉంది.
కేటాయించని ఫారెస్ట్ :- • ఈ అడవులు చెట్లు నరకడానికి ,పశువుల సంచారానికి ఏ మాత్రం ఆటంకం లేదు .
•ఇవి 13.1 మి.హె.(18%) కలదు.
అటవీ సం రక్షణా చర్యలు:-
•భారత దేశం లో బ్రిటిషు వారు 1894 లో అటవీ విధానం ప్రకటించారు.
•1952 లో ప్రకటించిన మొదటి అటవీ విధానం ప్రకారం 33% విస్తీర్ణం లో అడవులు ఉండాలి.
•ప్రపంచ పర్యావరణ దినోత్సవం - జూన్ 5
మార్చి -21 అటవీ దినోత్సవం
•వన్యప్రాణి సం రక్షణ
•రాజ్యాంగ నిబంధన 48 ;51 ఎ లోని ప్రాధమిక విధులను అనుసరించి వన్యప్రాణి సం రక్షణ కు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు చేశాయి.
•వన్యప్రాణి మృగ సం రక్షణ చట్టం ను 1972 లో అమలులోకి తీసుకు వచ్చారు.
•ఈ చట్టం నుంచి జమ్మూ కాశ్మీర్ కు మినహాయింపు
ప్రాజెక్ట్ టైగర్ :-
•1972 లో పులి జాతీయ జంతువుగా ప్రకటించారు.
•1973 ఏప్రియల్ 1 న ఆపరేషన్ టైగర్ పేరుతో పులుల సంఖ్య పెంచుటకు రిజర్వ్ లను ప్రకటించారు .
•ప్రస్తుతం మొత్తం 47 .

Name of the State Name of the Tiger Reserve
Assam Kaziranga Tiger Reserve
Manas Tiger Reserve
Nameri Tiger Reserve
Orang Tiger Reserve
Arunachal Pradesh Namdapha Tiger Reserve
Pakhui Tiger Reserve
Andhra Pradesh Nagarjunsagar-Srisailam Tiger Reserve
Bihar Valmiki National Park
Chhattisgarh Achanakmar Tiger Reserve
Indravati Tiger Reserves
Udanti & Sitanadi Tiger Reserve
Jharkhand Palamau Tiger Reserve
Karnataka Bandipur Tiger Reserve
Nagarhole Tiger Reserve
Bhadra Tiger Reserve
Anshi Dandeli Tiger Reserve
Kerala Periyar Tiger Reserve
Parambikulam Tiger Reserve
Madhya Pradesh Bandhavgarh Tiger Reserve
Satpura Tiger Reserve
Kanha Tiger Reserve
Panna Tiger Reserve
Pench Tiger Reserve
Sanjay-Dubri Tiger Reserve
Maharashtra Melghat Tiger Reserve
Pench Tiger Reserve
Tadoba Andhari Tiger Project
Sahyadri Tiger reserve
Nagzira-Navegaon Tiger Reserve
Bor Tiger Reserve
Mizoram Dampa Tiger Reserve
Odisha Satkosia Tiger Reserve
Simlipal Tiger Reserve
Rajasthan Mukundara Hills Tiger Reserve
Ranthambore Tiger Reserve
Sariska Tiger Reserve
Tamil Nadu Anamalai Tiger Reserve
Kalakkad Mundanthurai Tiger Reserve
Mudumalai Tiger Reserve
Sathyamangalam Tiger Reserve
Telangana Kawal Tiger Reserve
Nagarjunsagar-Srisailam Tiger Reserve
Uttar Pradesh Dudhwa Tiger Reserve
Pilibhit Tiger Reserve
Uttarakhand Jim Corbett Tiger Reserve
Rajaji National Park
West Bengal Buxa Tiger Reserve
Sunderbans Tiger Reserve
ఆపరేషన్ సీటర్టిల్ :-
•1975 లో తాబేళ్ళ సం రక్షణకు ప్రారంభించారు .
•దీని ద్వారా ఆలివ్ రీడ్లే తాబేళ్ళను ఒడిశాలోకి గహిర్ మాత బీచ్ లోకి సం రక్షిస్తారు.
•హాక్స్ బిల్ తాబేళ్ళను తమిళనాడు లోని ట్యూటికోరన్ ద్వారా సం రక్షిస్తారు .
ఆపరేషన్ ఎలిఫెంట్ : -
• ఏనుగుల సంఖ్య పెంచుటకు ప్రారంభించారు .
• దేశం లో ఏనుగుల సంఖ్య :25,000 ఏనుగుల సం రక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం -గజా టు ప్రజా

List of Elephant Reserves of India

Elephant Range

Elephant Reserve

Location

East-Central landscape (South-West Bengal-Jharkhand-Orissa

Mayurjharna ER

West Bengal

Singhbhum ER

Jharkhand

Mahanadi ER

Sambalpur ER

Baitami ER

South Orissa ER

 

Orissa

Lemru ER

Badalkhol-Tamorpingla ER

 

Chhattisgarh

Kameng-Sonitpur Landscape (Arunachal- Assam) Total

Kameng ER

Arunachal Pradesh

Sonitpur ER

Assam

Eastern-South Bank Landscape (Assam- Arunachal Pradesh)

Dihing-Patkai ER

Assam

South Arunachal Pradesh ER

Arunachal Pradesh

Kaziranga-Karbi Anglong-Intanki Landscape (Assam- Nagaland)

Kaziranga-Karbi Anglong ER

Dhansiri-Lungding ER

 

Assam

Intanki ER

Nagaland

North Bengal-Greater Manas Landscape  (Assam-West Bengal)

Chirang-Ripu ER

Assam

Eastern Doars ER

West Bengal

Meghalaya Landscape

Garo Hills ER

Khasi Hills ER

Meghalaya

Brahmagiri-Nilgiri-Eastern Ghat Landscape (Karnataka- Kerala-Tamilnadu-Andhra)

Mysore ER

Karnataka

Wayanad ER

Kerala

Nilgiri ER

Tamil Nadu

Rayala ER

Andhra Pradesh

Nilambur

Kerala

Coimbatore ER

Tamil Nadu

Anamalai-Nellianpathy-High Range Landscape (Tamil Nadu-Kerala)

Anamalai ER

Tamil Nadu

Anamudi ER

Kerala

Periyar-Agasthymalai Landscape (Kerala-Tamilnadu)

Periyar ER

Kerala

Srivilliputhur ER

Tamil Nadu

North-Western Landscape (Uttarakhand-Uttar Pradesh)

Shivalik ER

Uttarakhand

Uttar Pradesh ER

Uttar Pradesh

ఆపరేషన్ రైనో (మంచు చిరుత):-
•దీనిని 5 రాష్ట్రాలలో 2009 జనవరి 20 న ప్రారంభించారు .
•జమ్మూ కాశ్మీర్ ,హిమాచల్ ప్రదేశ్,ఉత్తరాఖండ్ ,సిక్కిం,ఉత్తర ప్రదేశ్
ఆపరేషన్ క్రోకోడైల్:-
•మనదేశం లో 1975 లో ప్రారంభం అయినది
•క్రొకోడైల్ బ్యాంక్ చెన్నై లో కలదు.
•ఘరియల్ జాతి మొసళ్ళు వేగంగా అంతరించి పోతున్నాయి .
Sl. No Year Name State Type Key Fauna
1 2008 Great Rann of Kutch Gujarat Desert Indian Wild Ass
2 1989 Gulf of Mannar Tamil Nadu Coasts Dugong or Sea Cow
3 1989 Sundarbans West Bengal Gangetic Delta Royal Bengal Tiger
4 2009 Cold Desert Himachal Pradesh Western Himalayas Snow Leopard
5 1988 Nanda Devi Uttarakhand Western Himalayas NA
6 1986 Nilgiri Biosphere Reserve Tamil Nadu, Kerala and Karnataka Western Ghats Nilgiri Tahr, Lion-tailed macaque
7 1998 Dihang-Dibang Arunachal Pradesh Eastern Himalaya NA
8 1999 Pachmarhi Biosphere Reserve Madhya Pradesh Semi-Arid Giant Squirrel, Flying Squirrel
9 2010 Seshachalam Hills Andhra Pradesh Eastern Ghats NA
10 1994 Simlipal Odisha Deccan Peninsula Gaur, Royal Bengal Tiger, Wild elephant
11 2005 Achanakamar -Amarkantak Madhya Pradesh, Chhattisgarh Maikala Hills NA
12 1989 Manas Assam East Himalayas Golden Langur, Red Panda
13 2000 Khangchendzonga Sikkim East Himalayas Snow Leopard, Red Panda
14 2001 Agasthyamalai Biosphere Reserve Kerala, Tamil Nadu Western ghats Nilgiri Tahr, Elephants
15 1989 Great Nicobar Biosphere Reserve Andaman and Nicobar Islands Islands Saltwater Crocodile
16 1988 Nokrek Meghalaya East Himalayas Red Panda
17 1997 Dibru-Saikhowa Assam East Himalayas Golden Langur
18 2011 Panna Madhya Pradesh Ken River Tiger, Chital, Chinkara, Sambharand Sloth bear

వన్య మృగ సంరక్షణ కేంద్రాలు

State

Wildlife sanctuaries in India

Established year
Andaman and Nicobar islandsArial island wildlife sanctuary1987
Bamboo island wildlife sanctuary1987
Barren island wildlife sanctuary1987
Mangrove island wildlife sanctuary1987
Mayo island wildlife sanctuary1987
Andhra pradeshCoringa wildlife sanctuary1978
Gundla brahmeswaram wildlife sanctuary1990
Kambalakonda wildlife sanctuary2002
Koundinya wildlife sanctuary1990
Kolleru wildlife sanctuary1953
Krishna wildlife sanctuary1989
Nagarjuna sagar-srisailam wildlife sanctuary1978
Nellapattu wildlife sanctuary1976
Pulicat lake wildlife sanctuary1976
Rollapadu wildlife sanctuary1988
Sri lankamalleswara wildlife sanctuary1988
Sri penusila narasimha wildlife sanctuary1997
Sri venkateswara wildlife sanctuary *combined area with telangana1998
TelanganaKinnersani wildlife sanctuary1977
Eturnagaram wildlife sanctuary1953
Kawal wildlife sanctuary1965
Lanja madugu siwaram wildlife sanctuary1978
Manjeera crocodile wildlife sanctuary1978
Nagarjuna sagar-srisailam wildlife sanctuary1978
Pakhal wildlife sanctuary1952
Pocharam wildlife sanctuary1952
Pranahita wildlife sanctuary *combined area with andhra pradesh1980
BiharBarela jheel salim ali bird wildlife sanctuary1997
Bhimbandh wildlife sanctuary1976
Gautam budha wildlife sanctuary1976
Kanwarjheel wildlife sanctuary1989
Kaimur wildlife sanctuary1992
Kusheshwar asthan bird wildlife sanctuary1994
Nagi dam wildlife sanctuary1987
Nakti dam wildlife sanctuary1987
Pant (rajgir) wildlife sanctuary1978
Udaipur wildlife sanctuary1978
Valmiki wildlife sanctuary1978
Vikramshila gangetic dolphin wildlife sanctuary1990
Chandigarh City birds wildlife sanctuary1998
Sukhna lake wildlife sanctuary1986
Achanakmar wildlife sanctuary1975
Badalkhol wildlife sanctuary1975
Barnawapara wildlife sanctuary1976
Bhairamgarh wildlife sanctuary1983
Bhoramdev wildlife sanctuary2001
Sarangarh-gomardha wildlife sanctuary1975
Pamed wild buffalo wildlife sanctuary1985
Semarsot wildlife sanctuary1978
Sitanadi wildlife sanctuary1974
Tamor pingla wildlife sanctuary1978
Udanti wild buffalo wildlife sanctuary1985
Dadra nagar haveliDadra & nagar haveli wildlife sanctuary2000
Daman and diuFudam wildlife sanctuary1191
GoaBondla wildlife sanctuary1969
Chorao island (dr.salim ali ) wildlife sanctuary (bird)1988
Cotigaon wildlife sanctuary1968
Madei wildlife sanctuary1999
Bhagwan mahavir (mollem) wildlife sanctuary1967
Netravali wildlife sanctuary1999
HaryanaAbubshehar wildlife sanctuary1987
Bhindawas wildlife sanctuary1986
Bir shikargarh wildlife sanctuary1987
Chhilchila wildlife sanctuary1986
Kalesar wildlife sanctuary1996
Khaparwas wildlife sanctuary1991
Morni hills (khol-hi-raitan)

Wildlife sanctuary

2004
Nahar wildlife sanctuary1987
GujaratBalaram ambaji wildlife sanctuary1989
Barda wildlife sanctuary1979
Gaga great indian bustard wildlife sanctuary1988
Gir wildlife sanctuary1965
Girnar wildlife sanctuary2008
Hingolgadh nature reserve wildlife sanctuary1980
Jambugodha wildlife sanctuary1990
Jessore wildlife sanctuary1978
Lala great indian bustard wildlife sanctuary1995
Kachchh desert wildlife sanctuary1986
Khijadiya wildlife sanctuary1981
Marine (gulf of kachchh) wildlife sanctuary1980
Mitiyala wildlife sanctuary2004
Nal sarovar bird wildlife sanctuary1969
Narayan sarovar (chinkara) wildlife sanctuary1995
Paniya wildlife sanctuary1989
Porbandar lake wildlife sanctuary1988
Purna wildlife sanctuary1990
Rampara vidi wildlife sanctuary1988
Ratanmahal wildlife sanctuary1982
Shoolpaneswar (dhumkhal) wildlife sanctuary1982
Thol lake wildlife sanctuary1988
Wild ass wildlife sanctuary1973
Himachal pradeshBandli wildlife sanctuary1962
Chail wildlife sanctuary1976
Chandratal wildlife sanctuary2007
Churdhar wildlife sanctuary1985
Daranghati wildlife sanctuary1962
Dhauladhar wildlife sanctuary1994
Gamgul siyabehi wildlife sanctuary1962
Kais wildlife sanctuary1954
Kalatop-khajjiar wildlife sanctuary1958
Kanawar wildlife sanctuary1954
Khokhan wildlife sanctuary1954
Kibber wildlife sanctuary1992
Kugti wildlife sanctuary1962
Lippa asrang wildlife sanctuary1692
Majathal wildlife sanctuary1954
Manali wildlife sanctuary1954
Nargu wildlife sanctuary1962
Pong dam lake wildlife sanctuary1982
Renuka wildlife sanctuary2013
Rupi bhaba wildlife sanctuary1982
Sainj wildlife sanctuary1994
Sangla valley (rakchham chitkul) wildlife sanctuary1989
Sech tuan nala wildlife sanctuary1962
Shikari devi wildlife sanctuary1962
Shimla water catchment wildlife sanctuary1958
Talra wildlife sanctuary1962
Tirthan wildlife sanctuary1962
Tundah wildlife sanctuary1962
Jammu and kashmirBaltal-thajwas wildlife sanctuary1987
Changthang cold desert wildlife sanctuary1987
Gulbarga wildlife sanctuary1987
Hirapora wildlife sanctuary1987
Hokersar wildlife sanctuary1992
Jasrota wildlife sanctuary1987
Karakoram (nubra shyok) wildlife sanctuary1987
Lachipora wildlife sanctuary1987
Limber wildlife sanctuary1987
Nandni wildlife sanctuary1981
Overa aru wildlife sanctuary1987
Rajparian (daksum) wildlife sanctuary2002
Ramnagar rakha wildlife sanctuary1981
Surinsar mansar wildlife sanctuary1981
Trikuta wildlife sanctuary1981
JharkhandDalma wildlife sanctuary1976
Gautam buddha wildlife sanctuary1976
Hazaribagh wildlife sanctuary1976
Koderma wildlife sanctuary1985
Lawalong wildlife sanctuary1978
Mahauadanr wildlife sanctuary1976
Palamau wildlife sanctuary1976
Palkot wildlife sanctuary1990
Parasnath wildlife sanctuary1984
Topchanchi wildlife sanctuary1978
Udhwa lake wildlife sanctuary1991
KarnatakaAdichunchunagiri wildlife sanctuary1981
Arabithittu wildlife sanctuary1985
Attiveri wildlife sanctuary1994
Bhadra wildlife sanctuary1974
Bhimgad wildlife sanctuary2010
Biligiri rangaswamy temple (b.r.t.) Wildlife sanctuary1987
Brahmagiri wildlife sanctuary1974
Cauvery wildlife sanctuary1987
Chincholi wildlife sanctuary2012
Dandeli wildlife sanctuary1987
Daroji bear wildlife sanctuary1992
Ghataprabha bird wildlife sanctuary1974
Gudavi wildlife sanctuary1989
Gudekote sloth bear wildlife sanctuary2013
Malai mahadeshwara wildlife sanctuary2013
Melkote temple wildlife sanctuary1974
Mookambika wildlife sanctuary1974
Nugu wildlife sanctuary1974
Pushpagiri wildlife sanctuary1987
Ranebennur black buck wildlife sanctuary1974
Ranganathittu bird wildlife sanctuary1940
Ramadevara betta vulture wildlife sanctuary2012
Rangayyanadurga four-horned antelope2011
Sharavathi valley wildlife sanctuary1974
Shettihalli wildlife sanctuary1974
Someshwara wildlife sanctuary1974
Talakaveri wildlife sanctuary1987
KeralaAralam wildlife sanctuary1984
Chimmony wildlife sanctuary1984
Chinnar wildlife sanctuary1984
Chulannur peafowl wildlife sanctuary2007
Idukki wildlife sanctuary1976
Kottiyoor wildlife sanctuary2011
Kurinjimala wildlife sanctuary2006
Malabar wildlife sanctuary2010
Mangalavanam bird wildlife sanctuary2004
Neyyar wildlife sanctuary1958
Parambikulam wildlife sanctuary1973
Peechi-vazhani wildlife sanctuary1958
Peppara wildlife sanctuary1983
Periyar wildlife sanctuary1950
Shendurney wildlife sanctuary1984
Thattekad bird wildlife sanctuary1983
Wayanad wildlife sanctuary1973
LakshadweepPitti wildlife sanctuary (bird)1995
Madhya pradeshBagdara wildlife sanctuary1978
Bori wildlife sanctuary1977
Gandhi sagar wildlife sanctuary1981
Ghatigaon wildlife sanctuary1981
Karera wildlife sanctuary1981
Ken gharial wildlife sanctuary1981
Kheoni wildlife sanctuary1955
Narsighgarh wildlife sanctuary1974
National chambal wildlife sanctuary1978
Noradehi wildlife sanctuary1984
Orcha wildlife sanctuary1994
Pachmarhi wildlife sanctuary1977
Kuno wildlife sanctuary1981
Panna (gangau) wildlife sanctuary1979
Panpatha wildlife sanctuary1983
Pench wildlife sanctuary1975
Phen wildlife sanctuary1983
Ralamandal wildlife sanctuary1989
Ratapani wildlife sanctuary1978
Sailana wildlife sanctuary1983
Sanjay dubri wildlife sanctuary1975
Sardarpur wildlife sanctuary1983
Singhori wildlife sanctuary1976
Son gharial wildlife sanctuary1974
Veerangna durgawati wildlife sanctuary1997
MaharashtraAmba barwa wildlife sanctuary1997
Andhari wildlife sanctuary1986
Aner dam wildlife sanctuary1986
Bhamragarh wildlife sanctuary1997
Bhimashankar wildlife sanctuary1985
Bor wildlife sanctuary1970
Chaprala wildlife sanctuary1986
Deolgaon-rehkuri wildlife sanctuary1980
Dhyanganga wildlife sanctuary1997
Gautala- autramghat wildlife sanctuary1986
Great indian bustard wildlife sanctuary1979
Jaikwadi wildlife sanctuary1986
Kalsubai harishchandragad wildlife sanctuary1986
Karnala wildlife sanctuary1968
Karanja sohal blackbuck wildlife sanctuary2000
Katepurna wildlife sanctuary1988
Koyana wildlife sanctuary1985
Lonar wildlife sanctuary2000
Malvan marine wildlife sanctuary1987
Mansingdeo wildlife sanctuary2010
Mayureswar supe wildlife sanctuary1997
Melghat wildlife sanctuary1985
Nagzira wildlife sanctuary1970
Naigaon mayur wildlife sanctuary1994
Nandur madhameshwar wildlife sanctuary1986
Narnala bird wildlife sanctuary1997
Nawegaon wildlife sanctuary2012
New bor wildlife sanctuary2012
New nagzira wildlife sanctuary2012
Painganga wildlife sanctuary1986
Phansad wildlife sanctuary1986
Radhanagari wildlife sanctuary1958
Sagareshwar wildlife sanctuary1985
Tansa wildlife sanctuary1970
Thane creek flamingo wildlife sanctuary2015
Tipeshwar wildlife sanctuary1997
Tungareshwar wildlife sanctuary2003
Yawal wildlife sanctuary1969
Yedsi ramlin ghat wildlife sanctuary1997
Umred-kharngla wildlife sanctuary2012
Wan wildlife sanctuary1997
OrissaBadrama wildlife sanctuary1962
Baisipalli wildlife sanctuary1981
Balukhand konark wildlife sanctuary1984
Bhitarkanika wildlife sanctuary1975
Chandaka dampara wildlife sanctuary1982
Chilika (nalaban) wildlife sanctuary1987
Debrigarh wildlife sanctuary1985
Gahirmatha (marine) wildlife sanctuary1997
Hadgarh wildlife sanctuary1978
Karlapat wildlife sanctuary1992
Khalasuni wildlife sanctuary1982
Kotagarh wildlife sanctuary1981
Kuldiha wildlife sanctuary1984
Lakhari valley wildlife sanctuary1985
Nandankanan wildlife sanctuary1979
Satkosia gorge wildlife sanctuary1976
Simlipal wildlife sanctuary1979
Sunabeda wildlife sanctuary

Kapilash wildlife sanctuary

1988

Na

PunjabAbohar wildlife sanctuary1988
Bir aishvan wildlife sanctuary1952
Bir bhadson wildlife sanctuary1952
Bir bunerheri wildlife sanctuary1952
Bir dosanjh wildlife sanctuary1952
Bir gurdialpura wildlife sanctuary1977
Bir mehaswala wildlife sanctuary1952
Bir motibagh wildlife sanctuary1952
Harike lake wildlife sanctuary1982
Jhajjar bacholi wildlife sanctuary1998
Kathlaur kushlian wildlife sanctuary2007
Takhni-rehampur wildlife sanctuary1992
Nangal wildlife sanctuary2009
PondicherryOussudu wildlife sanctuary2008
RajasthanBandh baratha wildlife sanctuary1985
Bassi wildlife sanctuary1988
Bhensrodgarh wildlife sanctuary1983
Darrah wildlife sanctuary1955
Jaisamand wildlife sanctuary1955
Jamwa ramgarh wildlife sanctuary1982
Jawahar sagar wildlife sanctuary1975
Kailadevi wildlife sanctuary1983
Kesarbagh wildlife sanctuary1955
Kumbhalgarh wildlife sanctuary1971
Mount abu wildlife sanctuary1960
Nahargarh wildlife sanctuary1980
National chambal wildlife sanctuary1979
Phulwari ki nal wildlife sanctuary1983
Ramgarh vishdhari wildlife sanctuary1982
Ramsagar wildlife sanctuary1955
Sajjangarh wildlife sanctuary1987
Sariska wildlife sanctuary1955
Sawaimadhopur wildlife sanctuary1955
Sawai man singh wildlife sanctuary1984
Shergarh wildlife sanctuary1983
Sitamata wildlife sanctuary1979
Tal chhapper wildlife sanctuary1971
Todgarh raoli wildlife sanctuary1983
Van vihar wildlife sanctuary1955
TamilnaduCauvery north wildlife sanctuary2014
Chitrangudi bird wildlife sanctuary1989
Gangaikondam spotted dear wildlife sanctuary2013
Indira gandhi (annamalai) wildlife sanctuary1972
Kalakad wildlife sanctuary1976
Kanjirankulam bird wildlife sanctuary1989
Kanyakumari wildlife sanctuary2002
Karaivetti wildlife sanctuary1999
Karikili wildlife sanctuary1989
Kodaikanal wildlife sanctuary2013
Koonthankulam-kadankulam wildlife sanctuary1994
Melaselvanoor-keelaselvanoor wildlife sanctuary1998
Mudumalai wildlife sanctuary1942
Mundanthurai wildlife sanctuary1977
Nellai wildlife sanctuary2015
Oussudu lake bird sanctuary2015
Point calimere wildlife sanctuary1967
Pulicat lake wildlife sanctuary1980
Satyamangalam ws2008, 2011
Srivilliputhur grizzled squirrel

Wildlife sanctuary

 

1988
Udayamarthandapuram lake wildlife sanctuary1991
Vaduvoor wildlife sanctuary1991
Vedanthangal wildlife sanctuary1936
Vellanadu (blackbuck) wildlife sanctuary1987
Vellode wildlife sanctuary1997
Vettangudi wildlife sanctuary1977
Megamalai wildlife sanctuary2016
Theerthangal wildlife sanctuary2016
Sakkarakottai wildlife sanctuary2016
Uttar pradeshBakhira wildlife sanctuary1990
Chandraprabha wildlife sanctuary1957
Dr. Bhimrao ambedkar bird wildlife sanctuary2003
Hastinapur wildlife sanctuary1986
Kaimur wildlife sanctuary1982
Katerniaghat wildlife sanctuary1976
Kishanpur wildlife sanctuary1972
Lakh bahosi bird wildlife sanctuary1988
Mahavir swami wildlife sanctuary1977
National chambal wildlife sanctuary1979
Nawabganj wildlife sanctuary1984
Okhala bird wildlife sanctuary1990
Parvati aranga wildlife sanctuary1990
Patna wildlife sanctuary1990
Ranipur wildlife sanctuary1977
Saman bird wildlife sanctuary1990
Samaspur wildlife sanctuary1987
Sandi bird wildlife sanctuary1990
Sohagibarwa wildlife sanctuary1987
Sohelwa wildlife sanctuary1988
Sur sarovar wildlife sanctuary1991
Jai prakash narayan (surhatal) bird wildlife sanctuary1991
Turtle wildlife sanctuary1989
Vijai sagar wildlife sanctuary1990
UttarakhandAskot musk deer wildlife sanctuary1986
Nandhaur wildlife sanctuary212
Binsar wildlife sanctuary1988
Govind pashu vihar wildlife sanctuary1955
Kedarnath wildlife sanctuary1972
Mussoorie wildlife sanctuary1993
Sonanadi wildlife sanctuary1987
West bengalBallavpur wildlife sanctuary1977
Bethuadahari wildlife sanctuary1980
Bibhuti bhusan wildlife sanctuary1980
Buxa wildlife sanctuary

 

1986
Chapramari wildlife sanctuary1976
Chintamani kar bird

Sanctuary

 

1982
Haliday island wildlife sanctuary1976
Jorepokhri salamander

Wildlife sanctuary

 

1985
Lothian island wildlife sanctuary1976
Mahananda wildlife sanctuary1976
Raiganj wildlife sanctuary1985
Ramnabagan wildlife sanctuary1981
Sajnakhali wildlife sanctuary1976
Senchal wildlife sanctuary1976
West sunderban wildlife sanctuary2013
DelhiAsola bhati (indira priyadarshini) wildlife sanctuary1992
Arunachal pradeshD’ering memorial (lali) wildlife sanctuary1978
Dibang wildlife sanctuary1991
Eagle nest wildlife sanctuary1989
Itanagar wildlife sanctuary1978
Kamlang wildlife sanctuary1989
Kane wildlife sanctuary1991
Mehao wildlife sanctuary1980
Pakhui/ pakke wildlife sanctuary1977
Sessa orchid wildlife sanctuary1989
Tale valley wildlife sanctuary1995
Yordi-rabe supse wildlife sanctuary1996
AssamAmchang wildlife sanctuary2004
Barail wildlife sanctuary2004
Barnadi wildlife sanctuary1980
Bherjan-borajan-padumoni wildlife sanctuary1999
Burachapori wildlife sanctuary1995
Chakrashila wildlife sanctuary1994
Deepor beel wildlife sanctuary
Dihing patkai wildlife sanctuary2004
East karbi anglong wildlife sanctuary2000
Garampani wildlife sanctuary1952
Hollongapar gibbon wildlife sanctuary1997
Lawkhowa wildlife sanctuary1972
Marat longri wildlife sanctuary2003
Nambor wildlife sanctuary2000
Nambor doigrung wildlife sanctuary2003
Porbitora wildlife sanctuary1987
Pani-dihing bird wildlife sanctuary1995
Sonai rupai wildlife sanctuary1998
MizoramDampa wildlife sanctuary (tr)1985
Khawnglung wildlife sanctuary1992
Lengteng wildlife sanctuary1999
Ngengpui wildlife sanctuary1991
Pualreng wildlife sanctuary2004
Tawi wildlife sanctuary1978
Thorangtlang wildlife sanctuary2002
Tokalo wildlife sanctuary

 

2007
Manipur

 

Khongjaingamba ching wildlife sanctuary2016
Yangoupokpi-lokchao wildlife sanctuary1989
SikkimBarseyrhododendron1998
Fambong lho wildlife sanctuary1984
Kitam wildlife sanctuary (bird)2005
Kyongnosla alpine wildlife sanctuary1977
Maenam wildlife sanctuary1987
Pangolakha wildlife sanctuary2002
Shingba (rhododendron) wildlife sanctuary1984
NagalandFakim wildlife sanctuary1980
Puliebadze wildlife sanctuary1980
Rangapahar wildlife sanctuary1986
MeghalayaBaghmara pitcher plant wildlife sanctuary1984
Nongkhyllem wildlife sanctuary1981
Siju wildlife sanctuary1979
TripuraGumti wildlife sanctuary1988
Rowa wildlife sanctuary1988
Sepahijala wildlife sanctuary1987
Trishna wildlife sanctuary1988