ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


బుద్ధ చరితం , ప్రకారం ఇక్ష్వాకులు బుద్దుని యొక్క ఏ వంశంలో భాగమని తెలుస్తుంది?
A.ఇక్ష్వా
B.శాఖ
C.సంఖ్య
D.శాఖ్య


ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు?
A.శ్రీ శాంతమూలుడు
B.రుద్ర దత్తుడు
C.వీర పురుష దత్తుడు
D.నయ సేనుడు


ఇక్ష్వాకుల్లో గొప్పవాడు?
A.శాంతమూలుడు
B.వీర పురుష దత్తుడు
C.2వ శాంతమూలుడు
D.రుద్ర పురుష దత్తుడు


ఇక్ష్వాకుల్లో చివరివాడు?
A.రుద్రుడు
B.రుద్ర పురుష దత్తుడు
C.3వ శాంతమూలుడు
D.వీర పురుష దత్తుడు


ఇక్ష్వాకుల మతం?
A.బౌద్ధం
B.జైనం
C.వైతికం
D.శైవం


ఇక్ష్వాకుల రాజ భాష ఏది?
A.వైతికం
B.సంస్కృతం
C.ప్రాకృతం
D.తెలుగు


ఇక్ష్వాకుల రాజ లాంఛనం ఏది?
A.సింహం
B.పులి
C.గుర్రం
D.ఏనుగు


గుమ్మడి దర్రు శాసనం వేయించింది?
A.విజయసేనుడు
B.ఎహువల శాంతమూలుడు
C.రుద్ర దత్తుడు
D.వీర పురుష దత్తుడు


గుమ్మడి దర్రు శాసనం ప్రకారం గుమ్మడి దర్రు ఏ కేంద్రంగా ఉండేది?
A.బౌద్ధ విద్య కేంద్రంగా
B.బౌద్ధ విహార కేంద్రంగా
C.ఇక్ష్వాకుల పాలన కేంద్రంగా
D.బౌద్ధ క్షేత్రాల కేంద్రంగా


మంచికల్లు శాసనం ప్రకారం రుద్ర పురుష దత్తుని ఓడించింది ఎవరు?
A.విష్ణు శర్మ
B.రాజా వర్మ
C.రవి వర్మ
D.సింహా వర్మ

Result: