ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


పురాణాలు, ఇక్ష్వాకులను ఏ పేరుతో పేర్కొన్నాయి?
A.ఆంధ్ర భృత్యులు
B.ఆంధ్రులు
C.ఆంధ్ర భోజులు
D.ఆంధ్ర కేసరులు


జైన ధర్మామృతం రచించింది ఎవరు?
A.సోమనాథుడు
B.చిన్నయ సూరి
C.నయ సేనుడు
D.విష్ణు సేనుడు


జైన ధర్మామృతం ప్రకారం ఇక్ష్వాకులు ఎక్కడికి వలస వెళ్లారు?
A.ఉత్తరాది
B.దక్షిణాది
C.తూర్పునకు
D.పశ్చిమానికి


అల్లూరి శాసనం వేయించింది ఎవరు?
A.శాంతమూలుడు
B.వీర పురుషదత్తుడు
C.కాల్డ్ వేర్
D.శ్రీ శాంతుడు


కృష్ణానది ప్రాంతంలో చెరకు పండించే తెగలవారే ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించారని పేర్కొన్నది ఎవరు?
A.కాల్డ్ వెల్
B.తలవరు
C.ఓగెల్
D.రాప్సన్


ఇక్ష్వాకుల కాలంలో వేటితో కూడిన పంచాంగం ఉండేది?
A.రాశులతో
B.కుల,మత,ప్రాంతాలతో
C.తిథి వార మరియు నక్షత్రాలతో
D.గ్రహాలతో,దైవంతో


వేంగిలో భట్టిప్రోలును నిర్మించిన ఇక్ష్వాకు రాజు?
A.యశోధరుడు
B.గంగాధరుడు
C.భట్టి ప్రోలు
D.విజయ సేన


శ్రీ పర్వతానికి సంబందించిన విషయాలను ఏ గ్రంథంలో వివరించారు?
A.భాగవతం
B.క్షీర సాగరం
C.ధర్మమృతం
D.జైన ధర్మమృతం


అశ్వఘోషుడు రచించిన రచన?
A.బుద్దుని జీవితం
B.బుద్ధ చరితం
C.జైన ధర్మామృతం
D.ఇక్ష్వాకుల జీవనం


ఇక్ష్వాకుల పుట్టు పూర్వోత్తరాల గురించి తెలియజేసే గ్రంథం?
A.జైన ధర్మామృతం
B.బుద్ధ చరితం
C.జైన చరితం
D.ఇక్ష్వాకుల జీవనం

Result: