ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


వీరపురుషదత్తుడి యొక్క అల్లూరి శాసనం ప్రకారం ఇక్ష్వాకులు ఎవరి సామంతులు?
A.మౌర్యులు
B.ఆర్యులు
C.మొగలాయిలు
D.శాతవాహనులు


ఇక్ష్వాకుల రాజధాని అయిన విజయపురి ఏ కొండ దగ్గర ఉంది?
A.ఎర్ర కొండ
B.నాగార్జున కొండ
C.పాలకొండ
D.పాపి కొండ


ఏ ప్రాంతంలో లభించిన శాసనం ప్రకారం శాంతమూలుడు,తను శాతవాహన మహాతలవర అని తెలిపాడు?
A.ఫణిగిరి
B.విజయపురి
C.అమరావతి
D.నల్గొండ


నాగార్జున కొండ శాసనం వేయించిన రాజు?
A.శాంతమూలుడు
B.పర్వతీయ
C.వీర పురుషదత్తుడు
D.నయ సేనుడు


విజయపురిలో ఇక్ష్వాకుల రాజ్యాన్ని స్థాపించిన రాజు?
A.పురుషదత్తుడు
B.యజ్ఞ శ్రీ
C.శ్రీ శాంతమూలుడు
D.నయసేనుడు


ఇక్ష్వా కు అనే పదం ఏ పదం నుండి వచ్చింది?
A.ఇక్వా
B.ఇక్షు
C.ఇక్వు
D.ఇరణ్య


ఇక్షు అనగా?
A.బెల్లం
B.తీపి
C.గొప్ప
D.చెరకు


ఏ నది పరీవాహక ప్రాంతం నుండి ఇక్ష్వాకులు రాజ్యాన్ని స్థాపించారు?
A.గంగా
B.గోదావరి
C.కావేరీ
D.కృష్ణా


శతవాహనుల కాలంలో ఇక్ష్వాకులు నాగార్జున కొండ ప్రాంతాన్ని ఏ హోదాలో పరిపాలించారు?
A.తలవర
B.మహాతలవరుల
C.తల సేను
D.మహా సేను


ఇక్ష్వాకుల యొక్క చరిత్ర కు సంబంధించిన ప్రధానమైన ఆధారాలు ఏవి?
A.వారి సాహిత్యం మరియు పురాణాలు
B.వారి వ్యవసాయం,పని ముట్లు
C.మానవుల కళేబరాలు
D.వారి చిత్రలేఖనాలు,చిత్రాలు

Result: