ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఆచార్య నాగార్జునుడు ఏ భాషలో గ్రంథాలు రాశాడు?
A.తెలుగు
B.సంస్కృతం
C.వైతికం
D.వేదికం


క్రింది వాటిలో ఆచార్య నాగార్జునుడు రాసిన గ్రంథాల్లో ఒకటి?
A.దశ భూమి
B.పుణ్య భూమి
C.శివ రంజని
D.రస రత్నం


కాతంత్ర వ్యాకరణం ఏ భాషలో వ్రాయబడింది?
A.తెలుగు
B.ప్రాకృతం
C.సంస్కృతం
D.వైతికం


ఇక్ష్వాకులు ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు?
A.ఫణిగిరి
B.విజయపురి
C.నల్గొండ
D.ఉజ్జయిని


ఇక్ష్వాకులు శ్రీ పర్వతం నుంచి పాలించడం వల్ల వారిని ఏ పేరుతో పిలిచారు?
A.శ్రీ పర్వతీయులు
B.శ్రీ ముఖులు
C.శ్రీ పర్వలు
D.శ్రీ ఇక్ష్వాకులు


శ్రీ పర్వత స్వామిని బుద్ధునిగా గుర్తించిన వారు?
A.ఓగోల్
B.కె.గోపాల చారి
C.బూలార్
D.N.వెంకట రమణయ్య


ఇక్ష్వాకుల జన్మ స్థలానికి సంబంధించి తమిళ సిద్ధాంతం రాసింది ఎవరు?
A.ఓగోల్
B.రాప్సన్
C.కె.గోపాలచారి
D.బూలార్


ఇక్ష్వాకుల జన్మస్థలానికి సంబంధించి ఆంధ్ర సిద్ధాంతం రచించిన వ్యక్తి?
A.కాల్డ్ వెల్
B.N.వెంకట రమణయ్య
C.కె.గోపాల చారి
D.ఓగెల్


ఇక్ష్వాకుల జన్మస్థలానికి సంబంధించి కన్నడ సిద్ధాంతం రాసింది ఎవరు?
A.ఓగెల్
B.బూలార్
C.రాప్సన్
D.కె.గోపాలచారి


ఇక్ష్వాకుల కు సంబంధించి ఉత్తర భారతదేశ సిద్ధాంతం రచించింది ఎవరు?
A.కాల్డ్ వేర్
B.కాల్వెల్
C.రాప్సన్ మరియు బూలార్
D.పురుష దత్త

Result: