ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


గుంటుపల్లి ప్రాచీన చైత్యం ఏ జిల్లాలో ఉంది?
A.గుంటూరు
B.తూర్పు గోదావరి
C.ప్రకాశం
D.పశ్చిమ గోదావరి


అజంతా గుహల్లోని ఎన్నో గుహలలోని చిత్రలేఖనం శాతవాహనులకు చెందింది?
A.7 మరియు 8
B.9 మరియు 10
C.11 మరియు 12
D.5 మరియు 6


అజంతా గుహల లోని 10వ గుహలో ఏ కథ చెక్కబడింది?
A.శ్వేత జాతక కథ
B.షడ్డంత జాతక కథ
C.బుద్ద శ్వేత కథ
D.జాతక చిత్ర లేఖన కథ


అజంతా గుహల్లో రాజు, రాణి ఏ వృక్షాన్ని పూజించినట్లు చెక్కబడింది?
A.రావి
B.బుద్ధి
C.భోధి
D.వేప


అజంతా గుహల్లో 10వ గుహ లో ఎంత మంది బృందం నాట్యం చేస్తున్నట్లు చెక్కబడింది?
A.10
B.18
C.15
D.20


హలుని గాథా సప్తశతి లో ఎన్ని తెలుగు పదాలు ఉన్నాయి?
A.40 కి పైగా
B.10 కి పైగా
C.20 కి పైగా
D.30 కి పైగా


హలుని గాథా సప్తశతి లో గల కొన్ని తెలుగు పదాలు ఏవి?
A.అందం మరియు అద్దం
B.వృత్తి,శ్రేణి
C.అరక,అరటి
D.ఏనుగు,హాలికరి,అశ్వం


పులోమావి కి అదే అర్థం ఇచ్చే మరో పదం ఏది?
A.సుత్తుడు
B.రాజ భోషుడు
C.స్కంధుడు/కార్తికేయుడు
D.ఏది కాదు


కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని రచించింది?
A.విష్ణు వర్మ
B.శర్వ వర్మ
C.శ్రీ వర్మ
D.స్కంధ వర్మ


యజ్ఞశ్రీ శాతకర్ణి కి సమకాలీకంగా ఉన్న రచయిత?
A.నన్నయ
B.తిక్కన
C.విష్ణు శర్మ
D.నాగార్జునుడు

Result: