ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ప్రతి ఆయక స్థంభం పై ఎవరి జీవిత ఘట్టానికి సంబంధించిన గుర్తులు ఉండేవి?
A.శ్రీముఖుని
B.గౌతమ బుద్ధుని
C.కర్ణుని
D.శాతకర్ణుని
ఆయక స్థంభం పై బుద్ధుని జన్మ ఏ గుర్తుతో ఉంది?
A.రావి చెట్టు
B.చక్రం
C.గుర్రం
D.తామర
ఆయక స్థంభం పై బుద్ధుడు ఇంటిని విడిచిపెట్టడాన్ని ఏ గుర్తుతో సూచించారు?
A.గుర్రం
B.చక్రం
C.తామర
D.ఏనుగు
ఆయక స్థంభం పై జ్ఞానోదయమవుటని ఏ గుర్తుతో ఉంది?
A.తామర
B.కలువ
C.రావి చెట్టు
D.స్టూపం
ఆయక స్థంభం పై బుద్ధుని మొదటి బోధనను ఏ గుర్తుతో సూచించారు?
A.రావి చెట్టు
B.స్థూపం
C.స్తంభం
D.చక్రం
ఆయక స్థంభం పై బుద్ధుడు మరణించుటని ఏ గుర్తుతో సూచించారు?
A.స్థూపం
B.చక్రం
C.గోపురం
D.శంఖం
ఏ సంవత్సరంలో అమరావతి స్థూపాన్ని కనుగొన్నారు?
A.1797
B.1800
C.1805
D.1905
బౌద్ధ సన్యాసుల విశ్రాంతి మందిరాలను ఏమని పిలిచేవారు?
A.చైత్యాలు
B.మహా చైత్యాలు
C.విహారాలు
D.విద్యాలయాలు
బౌద్ధ సన్యాసుల విశ్రాంతి మందిరాలు ఏ ఆకారంలో ఉంటాయి?
A.దీర్ఘ చతురస్త్రం
B.చతురస్త్రం
C.గోళాకారం
D.వృత్తాకారం
1797లో అమరావతి స్థూపాన్ని కనుగొన్న వ్యక్తి?
A.కల్నల్ క్యాలిన్ మెకంజీ
B.టాలమీ
C.ముని మాణిక్యుడు
D.మహాదేవ భిక్షువు
Result: