ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


బౌద్ధ సన్యాసుల విశ్రాంతి మందిరాల మధ్య శాలకు ఎన్ని వైపులా విశ్రాంతి గదులు ఉంటాయి?
A.5
B.6
C.4
D.2 లేదా 3


ఎన్ని రోజులకు ఒకసారి బౌద్ధ సన్యాసులు ఉపోదశ సమావేశాలు నిర్వహించేవారు?
A.30
B.15
C.20
D.10


బౌద్ధ సన్యాసుల ప్రార్థనా మందిరాన్ని ఏమంటారు?
A.చైత్యం
B.విహారాలు
C.స్థూపం
D.విద్యాలయం


ప్రార్థన మందిరాలు ఏ ఆకారంలో ఉంటాయి?
A.చతురస్త్రం
B.వృత్తం
C.దీర్ఘ చతురస్త్రం
D.షడ్భుజి


ప్రార్థన మందిరాలకి ఏ వైపున స్తంభాలుంటాయి?
A.కుడి మరియు ఎడమ
B.తూర్పు,పడమర
C.ఉత్తరం,దక్షిణం
D.ఏదీ కాదు


ఆంధ్ర దేశంలో అతి ప్రాచీన చైత్యం ఎక్కడ ఉంది?
A.జీలకర్ర గూడెం
B.గుంటుపల్లి
C.అమరావతి
D.గుంటూరు


గుంటుపల్లి చైత్యం ఏ రాజుల కాలం నాటి బరాబరా గుహలతో పోల్చుతారు?
A.మౌర్యులు
B.ఆర్యులు
C.శాతవాహనులు
D.మొగలులు


స్థూపం, విహారం, చైత్యం ,విద్యాలయం ఒకే చోట ఉంటే ఆ ప్రాంతాన్ని ఏమంటారు?
A.విరామం
B.గోపురం
C.లేఖనం
D.ఆరామం


మహాచైత్యం నకి ఒక ఉదాహరణ?
A.కోటి లింగాల చైత్యం
B.అమరావతి చైత్యం
C.గుంటూరు చైత్యం
D.కొండపల్లి చైత్యం


స్థూప వేదికపై ఎన్ని ఆయక స్థంభాలు ఉండేవి?
A.5
B.10
C.4
D.8

Result: