ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


స్థూపానికి ఎన్ని వైపులా విస్తరించబడిన వేదికలు ఉన్నాయి?
A.3
B.4
C.5
D.6


గాథా సప్తశతి పుస్తకం ఏ దేవుని ప్రార్థనతో మొదలవుతుంది?
A.శివుడు
B.విష్ణువు
C.నరసింహ స్వామి
D.బ్రహ్మదేవుడు


ఇష్ట దైవాలను ,పురాణ పురుషులను పూజించే ఏ మతం వీరి కాలంలో ప్రారంభమైంది?
A.బుద్ధ మతం
B.జైన మతం
C.పౌరాణిక మతం
D.హిందు మతం


ఆంధ్ర దేశంలో మొట్టమొదటి జైనాచార్యుడు ఎవరు?
A.అశోకుడు
B.శ్రీముఖుడు
C.మునుడు
D.కొండ కుందాచార్యుడు


కొండ కుందాచార్యుడు ఎన్ని గ్రంథాలు రచించాడు?
A.18
B.24
C.84
D.108


సమయ సారం ,ప్రవచన సారం, పంచాస్టి కాయ సారం అనే మూడు భాగాలను ఏ పేరుతో పిలుస్తారు?
A.త్రయం
B.భాగ త్రయం
C.త్రినేత్రి
D.త్రయసారం


అప్పట్లో కరీంనగర్ జిల్లాలో గల ప్రముఖ జైన క్షేత్రం ఏది?
A.మునుల గుట్ట
B.జగిత్యాల్
C.సిరికొండ
D.గుట్టయి గూడెం


శాతవాహన ఆస్థానంలోని ఎంతమంది సేనాథిపతులు తమ పేర్ల మీదుగా జైన దేవాలయాలను నిర్మించారు?
A.100
B.52
C.58
D.64


శాతవాహన ఆస్థానంలోని సేనాధిపతులు జైన దేవాలయాలు నిర్మించాలని ఏ గ్రంథం తెలుపుతుంది?
A.కల్ప ప్రదీప
B.భిక్ష ప్రదీప
C.వడ్డయాన
D.రుద్ర గౌరి


ఆంధ్ర దేశంలో మొట్ట మొదటి బౌద్ధాచార్యుడు?
A.జీన ప్రభ సూరి
B.శ్రీదేవ
C.శ్రీనివాస బుద్ధ
D.మహాదేవ భిక్షువు

Result: