ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


శాతవాహన కాలంలో స్థూపాలను ఎన్ని రకాలుగా విభజించారు?
A.4
B.5
C.3
D.2


బుద్ధునిపై భక్తి భావాలను వెల్లడిస్తూ నిర్మించిన స్థూపాలను ఏ పేరుతో పిలుస్తారు?
A.ఉద్దేశిక స్థూపాలు
B.ధాతు స్థూపాలు
C.బుద్ధ స్థూపాలు
D.పారి శోష స్థూపాలు


బుద్ధుని అవశేషాల పై నిర్మించబడిన స్థూపాల పేరు?
A.ధాతు గర్భ స్థూపాలు
B.ఉద్దేశిక స్థూపాలు
C.పారిభోజక స్థూపాలు
D.ఆయక స్థూపాలు


అశోకుడు ఉత్తర భారతదేశంలో ఎన్ని ధాతు స్థూపాలను తొలగించాడు?
A.10
B.8
C.12
D.15


గొప్ప బౌద్ధ చార్యులు ఉపయోగించిన వస్తువులపై నిర్మించబడిన స్థూపాలు ఏవి?
A.ధాతు స్థూపాలు
B.పారిభోజక స్థూపాలు
C.ఆయక స్థూపాలు
D.ఉద్దేశిక స్థూపాలు


స్థూపాన్ని వేదికలతో విస్తరిస్తే దానిని ఏమంటారు?
A. చైత్యికం
B.ఆయకం
C.వాహకం
D.మహా చైత్యం


అమరావతి స్తూపం శాతవాహన రాజు అయిన ఎవరి కాలంలో నిర్మించబడింది?
A.1వ పులోమావి
B.2వ పులోమావి
C.శ్రీ ముఖుడు
D.1వ శాతకర్ణి


అమరావతి స్థూపాన్ని నిర్మించిన రాజు?
A.వీలు రాజు
B.హాలుడు
C.నాగార్జుడు
D.నాగరాజు


అమరావతి స్తూపం ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది?
A.1.5
B.2
C.2.5
D.3


అమరావతి స్థూపం ఏ ఆకారం వేదికపై ఉంది?
A.చతురస్రం
B.షడ్భుజి
C.వృత్తా కారం
D.గోళం

Result: