ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


క్రింది వాటిలో శాతవాహన కాలంలో గల ప్రధాన దిగుమతులు?
A.వెండి బంగారం మరియు కర్పూరం
B.మణులు,ముత్యాలు
C.రాగి,చందనం
D.పట్టు వస్త్రాలు,సుగంధ ద్రవ్యాలు,ఎబోని


ప్రాచీన కాలంలో దక్షిణ భారతదేశంలో ప్రకృతి శక్తులు అయిన వేటిని గ్రామ దేవతగా పూజించే వారు?
A.భూమి,ఆకాశం
B.సూర్యుడు,చంద్రుడు
C.చెట్లు పుట్టలు మరియు పాములు
D.ఏది కాదు


మహాదేవ భిక్షువు బుద్ధున్ని పూజించే ఏ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు?
A.లౌకిక వాదం
B.సౌమ్య వాదం
C.చైత్యక వాదం
D.బుద్ధ వాదం


శాతవాహన కాలంలో పూర్వ శైలులు ఉన్న ప్రాంతం?
A.అమరావతి
B.నాగార్జున కొండ
C.జగ్గయ్య పేట
D.గుడివాడ


శాతవాహన కాలంలో అపర శైలులు ఉన్న ప్రాంతం?
A.జగ్గయ్య పేట
B.గుడివాడ
C.నాగార్జున కొండ
D.గుంటుపల్లి


ఉత్తర శైలులు గల ప్రాంతం?
A.గుంటుపల్లి
B.అమరావతి
C.నాగార్జున కొండ
D.జగ్గయ్యపేట


రాజగింక శైలులు ఉన్న ప్రాంతం?
A.గుంటుపల్లి
B.గుడివాడ
C.కోటి లింగాల
D.డోర్నాల


సిద్ధార్థిక శైలు లు ఉన్న ప్రాంతం?
A.ఉజ్జయిని
B.అమరావతి
C.గుడివాడ
D.నాగార్జున కొండ


తెలంగాణ చరిత్రకారుల ప్రకారం నాటి తెలివాహ నది ప్రస్తుతం ఏ నది గా పేరు పొందింది?
A.కావేరి
B.గోదావరి
C.నర్మద
D.తపతి


శాతవాహన కాలంలో అవశేషాల పై నిర్మాణాలను ఏమని పిలుస్తారు?
A.విహారాలు
B.స్థూపాలు
C.చైత్యాలు
D.గోపురాలు

Result: