ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


శాతవాహన కాలంలో సంఘ శ్రేణులకు ఉండే కట్టుబాట్లను ఏ పేరుతో పిలిచేవారు?
A.శ్రేణి గుణం
B.శ్రేణి చట్టం
C.శ్రేణి ధర్మం
D.శ్రేణేతర


శ్రేణు సంఘాలుగా కాలక్రమేణా ఏ విధంగా మారాయి?
A.మతాలు
B.కుల సంఘాలు
C.కులాలు
D.వృత్తులు


శాతవాహనుల కాలంలో జౌళి పరిశ్రమ ఉన్న ప్రాంతం?
A.గూడూరు
B.ప్రతిష్టానపురం
C.వినుకొండ
D.పల్నాడు


శాతవాహన కాలంలో సన్నని బట్టలు చేసే పరిశ్రమ ఉన్న ప్రాంతం?
A.పల్నాడు
B.కొండాపూర్
C.గూడూరు
D.విదీశ


శాతవాహన కాలంలో లోహ పరిశ్రమ గల ప్రాంతం?
A.వినుకొండ
B.కరీంనగర్
C.గుంటూరు
D.గుంటుపల్లి


శాతవాహన కాలంలో పల్నాడు లో గల పరిశ్రమ?
A.లోహ పరిశ్రమ
B.ఇనుము పరిశ్రమ
C.రాగి పరిశ్రమ
D.వజ్ర పరిశ్రమ


ఇనుము, రాగి పరిశ్రమలు ఉన్న ప్రాంతం?
A.పల్నాడు
B.ప్రతిష్టానపురం
C.గుంటూరు
D.గుంటుపల్లి


శాతవాహన కాలంలో కొండాపూర్ లో గల పరిశ్రమ?
A.ఉక్కు పరిశ్రమ
B.ఇనుము పరిశ్రమ
C.రాగి పరిశ్రమ
D.లోహ పరిశ్రమ


శాతవాహన కాలంలో ఉక్కు పరిశ్రమ గల ప్రాంతం?
A.కరీంనగర్
B.హైద్రాబాద్
C.పల్నాడు
D.గూడూరు


శాతవాహన కాలంలో దంతపు పనులు చేసే ప్రాంతం?
A.కొండాపూర్
B.విదిశ
C.వినుకొండ
D.గూడూరు

Result: