ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


రిషభ దత్తుడు ఏ నాణెములను కొలిక శ్రేణి వద్ద జమచేసి 12 శాతం వడ్డీ పొందేవాడు?
A.వెండి
B.రాగి
C.తగరం
D.బంగారం


శాతవాహన కాలంలో రిషభ దత్తుడు వడ్డీ డబ్బులు ఎవరికి ఖర్చు పెట్టేవాడు?
A.వ్యాపారులకు
B.బ్రహ్మణులకు
C.తన పనివాళ్ళకి
D.పేదవారికి


శాతవాహనుల ముఖ్య ఓడరేవు?
A.బారుకచ
B.కల్యాణి
C.సోపొర
D.మైసోలియా


శాతవాహన కాలంలో ఇత్తడి పని చేసే వారిని ఏ పేరుతో పిలిచేవారు?
A.సౌంధికులు
B.ఓదక
C.కసకరా
D.గధిక


శాతవాహన కాలంలో కల్లు గీసే వారిని ఏం అనేవారు?
A.ఓదికులు
B.సౌంధికులు
C.హాలికులు
D.కొలికలు


శాతవాహన కాలంలో వ్యవసాయ పనిముట్లు తయారు చేసే వారిని ఏ పేరుతో పిలిచేవారు?
A.ఓద యాంత్రికులు
B.గరికులు
C.ఘటికులు
D.ఓదకులు


శాతవాహన రాజ్యం సిరి సంపదలతో తులతూగడానికి ఒక ప్రధాన కారణం ఏమిటి?
A.భూమి శిస్తు
B.ఓద యాంత్రికులు
C.రజ్జ గాహాకుడు
D.కొలికుల శ్రేణి


శాతవాహన రాజ్యం లో కోలికులు అనగా?
A.కమ్మరి
B.కుమ్మరి
C.ధాన్య వర్తకులు
D.పద్మ శాలీలు


శాతవాహన కాలంలో ఒక్కొక్క వృత్తిని చేపట్టే సంఘాలను ఏ పేరుతో పేర్కొన్నారు?
A.సంఘాలు
B.శ్రేణులు
C.గాహాకులు
D.యంత్రికులు


శాతవాహన కాలంలో వృత్తి సంఘానికి గల అధ్యక్షున్ని ఏమంటారు?
A.శ్రేష్టి
B.కొష్టి
C.పాష్టి
D.అధ్యక్ష

Result: