ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ఉజ్వల అనే గ్రంథాన్ని రచించింది?
A.శివ దత్తుడు
B.సువర్ణుడు
C.శ్రీ దేవుడు
D.హరి దత్తుడు
శాతవాహన కాలంనాటి వర్తక వాణిజ్య మార్గాలు తెలిపిన బౌద్ధ గ్రంథం?
A.సుత్త నిపాతం
B.బుద్ధ వాణి
C.సుర్పి పాతం
D.వాణిజ్య
శాతవాహన కాలంలోపెద్ద ఓడలకు దారి చూపించే చిన్న ఓడరేవులను ఏం అనేవారు?
A.తృప్పగ
B.పొటన
C.రిషభ
D.బారుకచ
శాతవాహన కాలంలో అత్యధికంగా ఏ నాణెములు ముద్రించబడ్డాయి?
A.బంగారం
B.వెండి
C.రాగి
D.సీసం
శాతవాహన కాలంలో ఏ రకమైన మిశ్రమ లోహ నాణెములు ముద్రించారు?
A.ఫాస్పర్
B.పోటిన్
C.జింక్
D.జిప్సం
శాతవాహన కాలంలో బంగారు నాణెములను ఏ పేరుతో పిలిచేవారు?
A.స్వర్ణాలు
B.సుస్వర్ణాలు
C.స్వర్ణ వర్ణాలు
D.సుస్వర్ణం
శాతవాహన కాలంలో వెండి నాణేలను ఎలా పిలిచేవారు?
A.కర్షా పణాలు
B.కర్షాకలు
C.కర్షి కులం
D.కర్షా వర్ణాలు
శాతవాహన కాలంలో ఒక బంగారు నాణెం ఎన్ని వెండి నాణేలకు సమానం?
A.10
B.20
C.35
D.100
కడప అదంపూర్ లో ఏ జంతువు చిహ్నాలు ఉన్న నాణేలు దొరికాయి?
A.ఎద్దు
B.ఏనుగు
C.గుర్రం
D.మేక
నాసిక్ శాసనం లో సహాపాణుని అల్లుడు అయిన ఎవరి గురించి ప్రస్తావించాడు?
A.రిషభదత్త
B.హాలుడు
C.2వ పులోమావి
D.సత్తుడు
Result: