ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


గైడ్ టు జియోగ్రఫీ గ్రంథం ప్రకారం పశ్చిమ తీరంలో గల ఓడరేవు?
A.బారుకబ్
B.బారుక
C.గూడూరు
D.మైసోలియా


శాతవాహన కాలం నాటి మైసోలియా ను టాలమి ఏ కేంద్రం గా అభివర్ణించాడు?
A.ఓడరేవుగా
B.రాజధానిగా
C.వ్యాపార కేంద్రంగా
D.ఏది కాదు


హుయాన్ త్సాంగ్ శాతవాహన గురించి రాసిన గ్రంథం?
A.సి-యు-సి
B.సి-యు
C.ఎ-సి-యు
D.డి-యు-కె


సుదూర ప్రయాణాలు చేసి వర్తకం చేసే వారిని ఏమంటారు?
A.వర్తకులు
B.వాదాకులు
C.వాహాకాలు
D.సార్థ వాహకులు


గుంటూరు లో దొరికిన నాణేలపై మూడు తెరల ఓడ ,చుక్కాని గుర్తించిన వ్యక్తి?
A.పిస్రో
B.హుయాన్ త్సాంగ్
C.పి.సీతా పతి
D.అయ్యంగారు


చుక్కాని ని తెలుగువారే కనిపెట్టారని ఏ పత్రిక లో అచ్చయింది?
A.హిందు
B.భారతి
C.సితార
D.ఆంధ్ర


రోమన్ సామ్రాజ్య వర్తకులు తమ బంగారు, వెండి నాణేలను ఏ దేశంలో చవక నాణెలతో మారకం చేసేవారు?
A.అపోలోనియస్
B.భారతదేశం
C.అరేబియన్
D.గ్రీకు


నిగమ సంఘాలని నిర్వహించే సమావేశాన్ని ఏమంటారు?
A.శెట్టి
B.శ్రేష్టి
C.గోష్టి
D.షెష్టి


గోష్టి అధ్యక్షుడు ఎవరు?
A.శ్రేష్టి
B.శెట్టి
C.గోష్టిక
D.నిగమ గోష్టి


నాటి స్వదేశీ ,విదేశీ వర్తకాన్ని వివరించిన గ్రంథం?
A.ఉజ్వల
B.ఉన్నత
C.ప్రయోగ
D.ప్రజ్వల

Result: