ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
శ్రీముఖుడి బిరుదు రాయ పేరు మీదుగా ఏర్పడిన ఊరు?
A.రాయపట్నం
B.రాయలసీమ
C.రాయ గ్రామం
D.రాయపల్లే
ప్లీనీ అనే పరిశోధకుడు రోమ్ దేశం యొక్క బంగారం అంతా ఏ దేశానికి తరలిపోతుందని పేర్కొన్నాడు?
A.గ్రీకు
B.అమెరికా
C.భారతదేశం
D.అరేబియా
శాతవాహన కాలం నాటి విదేశీ వర్తకం, అప్పటి రేవు పట్టణాల గురించి వివరించిన రచనలు?
A.నేచురల్ హిస్టరీ మరియు గైడ్ టు జాగ్రఫి
B.హిస్టర్ ఆఫ్ శాతవాహన
C.హిస్టరీ శాలివాహన,జాగ్రఫి గైడ్
D.గైడ్ శాతవాహన
రోమన్ చక్రవర్తి శాతవాహన రాజు బంగారు నగలు, మణులు బహూకరించాడు అని చెప్పిన చరిత్రకారుడు?
A.ఆగస్ట్
B.టలమి
C.ప్లీని
D.సాలెటోర్
పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ గ్రంథంలో ఏ రేవు పట్టణాన్ని అంతర్జాతీయ రేవు పట్టణంగా పేర్కొన్నారు?
A.విపణి
B.అరిక మేడు
C.ఆగస్ట్
D.సాలె టోర్
శాతవాహన కాలంలో అరికమేడు రోమన్ లకు ఏ వీధి గా పేరు పొందింది?
A.విపణి వీధి
B.తీర వీధి
C.స్వయం వీధి
D.రోమన్ వీధి
శాతవాహన కాలంలో తూర్పు తీరంలోని ఒక ప్రధాన రేవు పట్టణం?
A.కొడ్డూరా
B.అరిక మేడు
C.రాయ పట్నం
D.లక్షేటి పేట
శాతవాహన సామ్రాజ్యం పశ్చిమ సముద్ర తీరాల నుండి ఏ సముద్రం మీదుగా సరకులను చేరవేసేవి?
A.ఫసిపిన్ సముద్రం
B.తూర్పు సముద్రం
C.అరేబియా సముద్రం
D.ఎర్ర సముద్రం
శాతవాహన సామ్రాజ్యం నౌకల ద్వారా సరుకులను ఏ దేశాలకు చేర్చే వి?
A.గ్రీకు
B.ఇండియా,ఆఫ్రికా
C.ఈజిప్ట్ మరియు రోమ్
D.పోలాండ్,ఆఫ్రికా
భారీ నౌకలకు సముద్రంలో దారి చూపడానికి ఏ పదవులు ఉండేవి?
A.పెరి ప్లస్
B.బారుక
C.త్రవ్వగ మరియు చటింబ
D.చుటింబర్
Result: