ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


మాలలు కట్టి విక్రయించే వ్యక్తిని ఏ పేరుతో పిలుస్తారు?
A.మాలాకార
B.మణి ధార
C.వస్సా కార
D.కోలిక


వడ్రంగుల ను ఏమని పిలిచేవారు?
A.వస్సాధ
B.కులరిక
C.వధిక
D.సాంధికులు


ధాన్య వర్తకులను ఏమనేవారు?
A.దస్సక
B.ధన్నికులు
C.వ్యాపారిక
D.కసకరా


మత్స్యకారులను ఏ పేరుతో పేర్కొన్నారు?
A.దస్సక
B.కులరిక
C.మీధిక
D.వెజక


శాతవాహన రాజ్యం లో తయారైన ఉక్కు?
A.వూజ్
B.మాంగనీస్
C.జింక్
D.ఇనుము


కొలిమి తిత్తులు బయట పడిన ప్రాంతం?
A.కోటి లింగాల
B.విధర్బ
C.మెదక్ లొని కొండాపూర్
D.ఉజ్జయిని


వృత్తి శ్రేణులు ఏ విధంగా పని చేసేవి?
A.మతాలుగా
B.బ్యాంకులుగా
C.సంఘాలుగా
D.దేవాలయలుగా


గోదావరి ఏ దిశ తీరాన కోటిలింగాల ప్రాంతం ఉంది?
A.ఉత్తరం
B.దక్షిణం
C.తూర్పు
D.పడమర


కోటిలింగాల ప్రాంతంలో శాతవాహన కోటను, గోదావరి నది ఒడ్డును ఆనుకొని ఉన్నది ఏమిటి?
A.పర్వతం
B.శాతవాహన గ్రామం
C.కోట
D.ఓడ రేవు


శాతవాహన కాలంలో లక్ష శెట్టిలు ఉన్న ప్రాంతం?
A.లక్ష పట్నం
B.లక్సెట్టి పేట
C.లక్షెట్టి
D.లక్ష శేట్నం

Result: