ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
అప్పట్లో సమాజం ఏ వర్ణ వ్యవస్థ ఉండేది?
A.చతురువర్ణ
B.త్రివర్ణ
C.ఏక వర్ణ
D.ద్వి వర్ణ
శాతవాహన కాలంలో ఎవరికీ అత్యున్నత స్థానం ఇవ్వబడింది?
A.క్షత్రియులకు
B.బ్రహ్మణులకు
C.యక్షులకు
D.స్వాములకు
విదేశీ తెగ వారిని శాతవాహన సమాజంలో కలవకుండా అడ్డుకున్న రాజు?
A.1వ పులోమావి
B.శ్రీముఖుడు
C.యజ్ఞ శాతకర్ణి
D.గౌతమి పుత్ర శాతకర్ణి
సుగంధ పరిమళాలు తయారు చేసే వారిని ఏ పేరుతో పేర్కొన్నారు?
A.గధిక
B.కోలిక
C.మీధిక
D.సాంధిక
వైద్యున్ని ఎలా పిలిచేవారు?
A.శీల వధిక
B.దస్స
C.వెజ
D.వధిక
వెదురు పనిచేసే వ్యక్తుల్ని ఏమని పిలిచేవారు?
A.వస్సాకార
B.వెదుకార
C.దస్సకార
D.కసకార
శిలలు చెక్కే వాడిని ఏమని పేర్కొన్నారు?
A.తిలపి ధర
B.శిల్పి
C.శిల వధిక
D.మీధిక
నూనె తీసే వారిని ఎలా పిలిచేవారు?
A.మణికార
B.సాంధికులు
C.వధిక
D.తిల పిశక
మెరుగు పెట్టే వారిని ఏమని అనేవారు?
A.మణికార
B.వధిక
C.పతిధ
D.మీధిక
రత్నాలు ,మణుల తో నగలు చేసే వారిని ఏమని అనేవారు?
A.వధికార
B.మణికార
C.మాలాధార
D.వస్సాధార
Result: