ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


నేత పని చేయు వారిని ఏమని పిలిచేవారు?
A.హాలిక
B.గధిక
C.నేతిక
D.కొలిక


కుమ్మరి వారి ని ఏ పేరుతో పిలిచేవారు?
A.కులరిక
B.గధిక
C.వెజ
D.దస్సక


ఇనుము పనిచేసేవారిని ఏమనేవారు?
A.తిలపి
B.మణికార
C.కసకరా
D.కమ్మర


శాతవాహన కాలంలో అనేక గ్రామాల కలయికను ఏమనేవారు?
A.కార్యక
B.కటక
C.ఆర్యక
D.గుల్మ


శాతవాహన కాలంలో ఏ పదవి వంశపారంపర్యంగా వస్తుంది?
A.అక్షి పటలం
B.మహారథి
C.మహా కార్యక
D.ప్రతి హరుడు


రాజ్యంలో పన్నులు వసూలు చేయడంతో పాటు ,రద్దు చేసే అధికారం ఎవరికి ఉండేది?
A.మహా కార్యక
B.మహారథి
C.హెరాణికుడు
D.నిబంధన కారుడు


నిగమ సభ లోని సభ్యులను ఏమని పిలిచేవారు?
A.గహపతులు
B.మహారథులు
C.ఆర్యకులు
D.కటకులు


రాజు యొక్క సొంత భూమిని ఏమంటారు?
A.గౌల్మీకం
B.గుల్మం
C.జన పథం
D.రాజ ఖంఖేట


అప్పట్లో శాతవాహన సామంత రాజ్యాలను ఏమనేవారు?
A.జన తరాలు
B.జన పధాలు
C.గహ పధాలు
D.నిగమ రాజ్యాలు


సరిహద్దు ప్రాంతాల రక్షణకు సైన్యాధిపతి ని ఏమని పిలుస్తారు?
A.గౌల్మికులు
B.గహ పధులు
C.జన పధాలు
D.రాజ ఖంఖేటలు

Result: