ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
శాతవాహన కాలంలో పశుగ్రాసంగా దేన్ని ఉపయోగించారు?
A.గడ్డి
B.జనుము
C.పత్తి
D.మొక్కజొన్న
ఆధునిక వ్యవసాయ పనిముట్ల తయారీ సంఘాన్ని ఏ పేరుతో పేర్కొన్నారు?
A.గరిక యంత్రిక
B.ఘటి యంత్రిక
C.ఉదగ యంత్రిక
D.ఓదయంత్రిక
భూమిని దున్నే యంత్రాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
A.ఉదగ యంత్రిక
B.గరిక యంత్రిక
C.ఘటి యంత్రిక
D.ఓద యంత్రిక
నీటిని పైకి లాగడానికి ఉపయోగించిన యంత్రం పేరు?
A.గరిక యంత్రిక
B.ఘటి యంత్రిక
C.ఉదక యంత్రిక
D.ఓద యంత్రిక
ముడి పత్తి నుండి విత్తనాలు వేరుచేయు యంత్రం పేరు?
A.ఘటి యంత్రం
B.ఉదక యంత్రం
C.గరిక యంత్రం
D.ఓద యంత్రం
భూమి శిస్తును ఏమని వారు?
A.భాగ
B.కురక
C.ఘటి
D.రజ్జకం
భూమిశిస్తు భూమి ఆదాయంలో ఎన్నో వంతు ఉండేది?
A.1/2
B.1/4
C.1/5
D.1/6
చేతివృత్తుల వారిపై విధించే పన్ను ను ఏ పేరుతో పిలిచేవారు?
A.కురుకర
B.భాగ
C.దేయమేయ
D.సీతాద్యా
శాతవాహన కాలంలో ముఖ్యంగా ఎన్ని రకాల వృత్తి శ్రేణులు ఉండేవి?
A.24
B.20
C.18
D.10
వ్యవసాయదారుడిని ఏ పేరుతో పిలిచేవారు?
A.కొలిక
B.హలక
C.గధిక
D.మీధిక
Result: