ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఆర్థిక వ్యవస్థలో రాజ్యానికి ప్రధాన ఆదాయం ఏది?
A.వస్తు పన్ను
B.వ్యాపారశిస్తు
C.భూమి శిస్తు
D.గ్రామ శిస్తు


శాతవాహన యుగం లో వ్యవసాయ భూముల యజమానులను ఎన్ని రకాలుగా విభజించారు?
A.10
B.9
C.4
D.5


రాజా కంఖేట భూములు గల భూ యజమానిని ఏం అనేవారు?
A.కంఖేటేశ్వరుడు
B.సామి
C.రాజు
D.దొర


గ్రామ శివారులో భూములు గల భూ యజమాని ని ఏమని పిలిచేవారు?
A.గ్రామ సభ యజమాని
B.సామి
C.రాజా
D.దొర స్వామి


శాతవాహన కాలంలో మతపెద్దలకు/ సంస్థలకు ఎలాంటి భూములు ఉండేవి?
A.గ్రామ శివారు భూములు
B.అగ్రహార గ్రామ భూములు
C.రాజు భూములు
D.వ్యక్తిగత భూములు


కుటుంబ పెద్దలకు ఏ రకమైన భూములు ఉండేవి?
A.గ్రామ భూములు
B.వ్యక్తిగత భూములు
C.మత సంబంధ భూములు
D.రాజు దానం చేసిన భూములు


వ్యవసాయ క్షేత్రాలను పర్యవేక్షించే అధికారి ఎవరు?
A.దేయ మేయ
B.మీధిక
C.మణికార
D.సీతా ధ్యాక్ష


శాతవాహన కాలంలో ప్రధానంగా దేనిని వాణిజ్య పంటగా పండించారు?
A.వరి
B.గోధుమ
C.కొబ్బరి
D.ప్రత్తి


శాతవాహన కాలంలో వ్యవసాయ పనులకు ఏ జంతువు ని వాడేవారు?
A.ఎద్దు మరియు గాడిద
B.ఆవు,గొర్రె
C.గుర్రం,గేదె
D.ఏదీ కాదు


శాతవాహన కాలంలో ప్రయాణం సాధనంగా దేన్ని వాడారు?
A.ఆవు
B.గాడిద
C.ఎద్దుల బండి
D.గుర్రపు బండి

Result: