శాతవాహన కాలం
పద్మనంది భట్టారకుడు ఏ మతం యొక్క ప్రముఖ ఆచార్యుడు ?
బౌద్ధం
వైష్ణవం
శైవము
జైనము
Option D
Explanation
భట్టిప్రోలు ప్రాచీన నామం ఏది ?
ప్రతిపాలపురం
ధాన్యకటకం
చేబ్రోలు
శ్రీ పర్వతం
Option A
Explanation
మూడు అతిసుందరమైన సామూహిక నృత్య దృశ్యాలున్న శిల్పం ఎక్కడ ఉంది ?
కార్లే
గుంటుపల్లి
అమరావతి
నాసిక్
Option C
Explanation
మూడు అతిసుందరమైన సామూహిక నృత్య దృశ్యాలున్న శిల్పం ఎక్కడ ఉంది ?
కార్లే
గుంటుపల్లి
అమరావతి
నాసిక్
Option C
Explanation
టిబెట్‍లో ఉన్న ప్రచారము ప్రకారము లాసాలో విశ్వవిద్యాలయానికి నమునా విశ్వవిద్యాలయం ?
నలందా విశ్వవిద్యాలయం
నాగార్జున కొండ
కంచి
అమరావతి
Option D
Explanation
భారత తర్కశాస్త్ర పితామహుడుగా పేరుపొందినది ఎవరు ?
భావవివేకుడు
ఆర్యదేవుడు
ఆచార్య నాగార్జునుడు
సింహనంది
Option C
Explanation
నాగార్జునాచార్యుడు రచించిన ప్రజ్ఞా పారమిత శాస్త్రము సూచించినది ?
పరిపాలన విషయాలు
మత విషయాలు
విజ్ఞానికి సరిహద్దులు
మోక్షానికి మార్గం
Option C
Explanation
భారతదేశపు ఐన్‍స్టీన్, రెండవ బుద్ధుడు అనే పేరు ఉన్న ప్రముఖ బౌద్ధ ఆచార్యుడు ?
నాగార్జునుడు
దిజ్ఞానుడు
ఆర్యదేవుడు
కొండాకుందాచార్యుడు
Option A
Explanation
శంకరాచార్యుని మయవాదానికి మార్గదర్శకమైన గ్రంథం ?
గాథాసప్తశతి
బృహత్కధ
శూన్యవాదం
కథాసరిత్సాగరం
Option C
Explanation
రాజర్షి వధువుగా వర్ణించబడిన శాతవాహన రాణి ఎవరు ?
లీలావతి
గౌతమీబాలశ్రీ
దేవి నాగావిక
రుద్రమమనిక
Option B
Explanation
వాత్సాయనుడు కామసూత్రాలను ఏ భాషలో రచించెను ?
సంస్కృతం
ప్రాకృతం
దేశి
తెలుగు
Option A
Explanation
శాతవాహనుల కాలం నాటి సప్తగోదావరిని నేడు ఏమని వ్యవహరిస్తున్నారు ?
అమరావతి
భట్టిప్రోలు
ఘంటశాల
ద్రాక్షారామం
Option D
Explanation
ఏ శాతవాహన రాజు నాణేములు ఎక్కువగా లభించినవి ?
యజ్ఞశ్రీ
గౌతమీ పుత్ర శాతకర్ణి
రెండవ పులోమావి
మొదటి పులోమావి
Option C
Explanation
శాతవాహన మూలపురుషుడు శాతవాహనుని నాణేం ఎచ్చట లభించింది ?
అమరావతి
కోటిలింగాల
కడలూరు
కొండాపూర్, వరంగల్
Option D
Explanation
శాతవాహనులు విదర్శ వాసులని అభిప్రాయపడిన చరిత్రకారుడు ?
సుక్తాంకర్
వి.వి. మిరాషి
మారేముండ రామారావు
పి.టి. శ్రీనివాస అయ్యంగారు
Option B
Explanation
శాతవాహనులు మహారాష్ట్రులు అని అభిప్రాయపడిన చరిత్రకారుడు ?
పి.టి. శ్రీనివాస అయ్యంగారు
జోగాల్కర్
పులాస్కర్
పై వారందరు
Option D
Explanation