ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


శాతవాహన కాలం స్త్రీలకి ఏ చీర పై మక్కువ ఉండేది?
A.పట్టు చీరలు
B.కేరళ చీరలు
C.కంచి చీరలు
D.బెంగాళీ చీరలు


శాతవాహనుల కాలంలో బెంగాలీ చీరలను ఏమని పిలిచేవారు?
A.బంతి వన్నె
B.బెంగాళి వన్నె
C.ఉష్ణీ వన్నె
D.కుసుమ వన్నె


క్రింది వాటిలో శాతవాహనులు ఉపయోగించిన సంగీత పరికరాలు?
A.వయొలిన్
B.వీణ మరియు వేణువు
C.తబల
D.ఏమీ కాదు


క్రింది వాటిలో శాతవాహనుల కాలం నాటి వినోదం?
A.కోడి పందాలు
B.అష్టా చమ్మ
C.పాచికలు
D.చదరంగం


శాతవాహన కాలం లోని బానిసలు ఎక్కడ పని చేసేవారు?
A.కుటీర పరిశ్రమల్లో
B.ధనవంతుల ఇళ్ళలో మరియు కర్మాగారాల్లో
C.పేదవారి దగ్గర
D.సత్రాల్లో


రేవు పట్టణాలను ఏ రకమైన స్త్రీలను దిగుమతి చేసి వివక్షత చాటుకున్నారు?
A.పని వాళ్ళను
B.నాట్య గత్తేలను
C.గాయ నీలను
D.కవయిత్రులను


స్త్రీలు ఏ రకమైన దుస్తులు ధరించేవారు?
A.కంచి
B.పట్టు
C.ఉన్ని
D.కబరీ బంధాలు


మహారాష్ట్రలోని శాతవాహనుల మరో రాజధాని ఏది?
A.కంచి
B.చెన్నై
C.కేరళ
D.పైఠాన్


ఏ ప్రాంతంలోని స్త్రీలు వేసుకొనే కొంగు ను బట్టి తెలుగులో పైట అనే పదం పుట్టిందని మేధావులు భావించారు?
A.మహారాష్ట్ర
B.పైఠాన్
C.పెటలం
D.పైఠరం


శాతవాహన కాలం లోని నర్తకీ మణులు వాడిన మైనపూతను ఏ పేరుతో పిలిచేవారు?
A.అరదళం
B.దళం
C.భరు కిచ్చ
D.బహు భార

Result: