ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
రాజు యొక్క అంతరంగిక సైనిక దళంలో గూఢచారులను ఏ పేరుతో పిలుస్తారు?
A.స్కంధ వారాలు
B.దూత
C.పరింద వారాలు
D.భాండారీకుడు
పట్టణంలోని తాత్కాలిక సైనిక శిబిరాలను ఏమని అంటారు?
A.దూత
B.స్కంధ వారాలు
C.పరింద వారాలు
D.హెరాణికుడు
రాజుల రాయబారిని ఏ పేరుతో పిలిచేవారు?
A.స్కంధ
B.నిబంధి
C.భాండారీ
D.దూత
రాజుల కాలంలో సచివాలయాన్ని ఏమని పిలుస్తారు?
A.కటక శాఖ
B.అక్షి పటల శాఖ
C.గ్రామ శాఖ
D.మహా ధార్మిక శాఖ
విద్య ,మతపరమైన వివాదాన్ని పరిష్కరించే వాడిని ఏమంటారు?
A.మహాధార్మిక
B.మహా ఆర్యక
C.కటక
D.అక్షిపటల
న్యాయపరమైన వివాదాలను పరిష్కరించే వాడిని ఏమని పిలుస్తారు?
A.మహాధార్మిక
B.మహకటక
C.న్యాయ కటక
D.మహా ఆర్యక
ఏ పేరు గల చర్మకారుడు అమరావతికి పూర్ణకుంభం ను సమర్పించాడు?
A.అధిక
B.ధీరజ
C.ధిమిక
D.దివాన్
క్రింది వారిలో శాతవాహన కాలం నాటి మహిళా కవయిత్రి?
A.బాలశ్రీ
B.గౌతమిశ్రీ
C.రేవతి మరియు మాధవి
D.సౌంకర్య
శాతవాహన కాలం లోని సతీసహగమన వ్యవస్థను గురించి వివరించిన విదేశీయుని పేరు?
A.స్ట్రాబో
B.లబ్ధ
C.హాలుడు
D.నాగానిక
ఏ ప్రాంతంలో శాతవాహన సతీసహగమన స్త్రీ విగ్రహం లభ్యమయింది?
A.బాల కొండలు
B.పాపికొండలు
C.కోటి లింగాల
D.నాగార్జున కొండ
Result: