ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


విజయ శ్రీ శాతకర్ణి నాణెములు నాగార్జునకొండ సమీపంలోని ఏ ప్రాంతం వద్ద లభించాయి?
A.తహరాల
B.విజయపురి
C.విధర్బ
D.విభీష


విజయ శ్రీ శాతకర్ణి తరువాత శాతవాహన రాజ్యాన్ని పాలించిన రాజు?
A.3వ పులోమావి
B.చంద్ర శ్రీ శాతకర్ణి
C.యజ్ఞ శ్రీ శాతకర్ణి
D.కౌటిల్య శాతకర్ణి


శాతవాహన రాజుల్లో చివరి రాజు గా ఎవరిని పిలుస్తారు?
A.చంద్ర శ్రీ శాతకర్ణి
B.యజ్ఞ శ్రీ శాతకర్ణి
C.4వ పులోమావి
D.3వ పులోమావి


3వ పులోమావి సేనాధిపతి పేరు?
A.విజయ గోపుడు
B.కంద నాగుడు
C.పులో సేనుడు
D.ఋష దత్తుడు


3వ పులోమావి మ్యాకదోని శాసనాన్ని ఏ ప్రాంతంలో వేయించారు?
A.బళ్ళారి
B.ఉజ్జయిని
C.మహా విహారం
D.తూర్పు గోదావరి


శాతవాహనుల పతనం అనంతరం కృష్ణా, గుంటూరు, నల్గొండ ప్రాంతాల్లో ఆవిర్భవించిన రాజ్యాలు ఏవి?
A.అభీరులు
B.ఛుటులు
C.వాకాటకులు
D.ఆర్యులు


శాతవాహనుల పతనం అనంతరం వాయువ్య మహారాష్ట్ర లో వెలిసిన రాజ్యం?
A.ప్రతి హరుడు
B.హేరణికుడు
C.దూత
D.భాండారీకుడు


ధన రూపంలో శిస్తును భద్రపరిచే కోశాధికారి ని ఏమంటారు?
A.హేరణికుడు
B.ప్రతి హరుడు
C.భాండారీకుడు
D.దూత


ప్రతి హరుడు అని ఏ అధికారి ని పిలుస్తారు?
A.గూఢ చారి
B.రాయ బారి
C.సైన్యాధిపతి
D.కోట రక్షకుడు


రెవెన్యూ రికార్డులు రాసే అధికారిని ఏ పేరుతో పిలుస్తారు?
A.నిబంధన కారుడు
B.రజ్జగాహకుడు
C.పరింద వారాలు
D.ప్రతిహరి

Result: