ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


విజయ శ్రీ శాతకర్ణి ఏ పర్వతం దగ్గర విజయపురి అనే పట్టణాన్ని నిర్మించాడు?
A.వింధ్య
B.ఆరావళి
C.శ్రీ
D.నల్ల


శాతవాహన పతనం అనంతరం చుటులు అనే రాజ్యాలు ఆవిర్భవించిన రాష్ట్రం ఏది?
A.కర్ణాటక
B.తమిళనాడు
C.పంజాబ్
D.బీహార్


శాతవాహనుల తరువాత తొలి పల్లవులు ఆవిర్భవించిన రాష్ట్రం?
A.రాజస్థాన్
B.కేరళ
C.తమిళనాడు
D.మహారాష్ట్ర


శాతవాహనుల పరిపాలన ఏ రాజుల పరిపాలనను పోలి ఉంది?
A.ఆర్యులు
B.తొలి పల్లవులు
C.మొగలాయిలు
D.మౌర్యులు


శాతవాహన కాలంలో కౌటిల్యుడు రాసిన శాస్త్రం పేరు?
A.మను శాస్త్రం
B.ధర్మ శాస్త్రం
C.అర్థ శాస్త్రం
D.చరిత్ర


శాతవాహన రాజుల కు సలహాలు ఇచ్చుటకు ప్రధానంగా ఎంత మంది మంత్రులు ఉండేవారు?
A.9
B.7
C.4
D.8


రాజు యొక్క మంత్రుల్లో విశ్వాసమాత్య అని ఎవరిని పిలిచేవారు?
A.ఆర్థిక మంత్రి
B.ప్రధాన సైన్యాధిపతి
C.రాజు ఆదేశాలను అమలు పరిచేవాడు
D.రాజు అంతరంగిక సలహాదారుడు


రాజుల కాలంలో రాజు ఆదేశాలను అమలు పరిచే మంత్రిని ఏ పేరుతో పిలిచేవారు?
A.విశ్వాసామాత్య
B.రాజా మాత్య
C.మహా మాత్య
D.తలవార


రాజు యొక్క ఆర్థిక మంత్రి ని ఏమని పిలుస్తారు?
A.మహా అమాత్య
B.విశ్వ సామాత్య
C.ధనభి మాత్య
D.మహా తలవార


రాజుల కాలంలో మహతల వార అని ఏ మంత్రిని పిలిచేవారు
A.ఆర్థిక మంత్రి
B.ప్రధాన సైన్యాధిపతి
C.ప్రధాన మంత్రి
D.రాజు ఆదేశ మంత్రి

Result: