ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


చిన్నగంజాం శాసనం ప్రకారం యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహనుల్లో ఎన్నవ రాజు?
A.25
B.27
C.28
D.29


యజ్ఞశ్రీ శాతకర్ణి కి ఆ పేరు ఎలా వచ్చింది?
A.యజ్ఞ అనే రాజ్యాన్ని ఓడించడం వల్ల
B.యజ్ఞాలు చేయడం వల్ల
C.యజ్ఞ అనే జాతి స్త్రీని వివాహం చేస్కోవడం వల్ల
D.ఏదీ కాదు


యజ్ఞశ్రీ శాతకర్ణి నాణెములపై ఏ రకమైన బొమ్మలు ముద్రించాడు?
A.ఓడ తెర చాప
B.ఎద్దు,ఏనుగు
C.జింక,సింహం
D.యాగ,యజ్ఞ


యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఏ దేశంతో వర్తకం అధికంగా జరిగింది?
A.రోమ్
B.గ్రీక్
C.టర్కీ
D.అమెరికా


యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఏ పురాణం సంకలనం ప్రారంభమయ్యింది?
A.వాయుపురాణం
B.కలి పురాణం
C.గరుడ పురాణం
D.మత్స్య పూరాణం


యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలో ఉన్న కవి?
A.తిక్కన
B.విష్ణు శర్మ
C.ఆచార్యుడు
D.ఆచార్య నాగార్జునుడు


యజ్ఞశ్రీ శాతకర్ణి సేనాధిపతి ఎవరు?
A.విజయ సేన
B.భీమ సేనుడు
C.విజయ గోపుడు
D.సేన కర్ణి


యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఆచార్య నాగార్జునుడు రచించిన కావ్యం?
A.సుహృల్లేఖ
B.ఇత్సింగ్
C.యజ్ఞ శ్రీ విజయం
D.శాతకర్ణి లేఖ


హర్షవర్ధనుని చరిత్రకారుడు బాణ భట్టుకు యజ్ఞశ్రీ శాతకర్ణి ని ఏ పేరుతో పేర్కొన్నాడు?
A.క్రియ శిలాధిపతి
B.యజ్ఞధిపతి
C.త్రిసముద్రాధిపతి
D.విజయపురి పతి


విజయ శ్రీ శాతకర్ణి శాతవాహన రాజుల్లో ఎన్నవ వాడు?
A.25
B.26
C.27
D.28

Result: