ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో 1 నివర్తన అనగా ఎన్ని ఎకరాల భూమి?
A.3
B.2.5
C.2
D.1.5
గౌతమీపుత్ర శాతకర్ణి బౌద్ధ సన్యాసులకు ఎన్ని నివర్తనల భూమిని దానంగా ఇచ్చాడు?
A.1000
B.500
C.300
D.100
గౌతమీపుత్ర శాతకర్ణి ఏ బౌద్ధమత శాఖకు నాసిక్ గుహలను ఇచ్చాడు?
A.బనవాసి
B.భద్రనీయ
C.జోగల్ తంబి
D.రాజోరణ
గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుని పేరు?
A.1వ పులోమావి
B.1వ పులోమావి
C.శివ శ్రీ
D.యజ్ఞ శ్రీ
2వ పులోమావి కి మరొక పేరు?
A.వాశిష్టపుత్ర పులోమావి
B.పులోమావి శాతకర్ణి
C.వాశిష్టపుత్ర శివ శ్రీ శాతకర్ణి
D.గౌతమి వాశిష్ట పులోమావి
2వ పులోమావి కి గల బిరుదు?
A.దక్షిణ పథేశ్వర మరియు నవనగర స్వామి
B.రాజ పాలక స్వామి
C.ఆగమనిగయ
D.ఏక బ్రహ్మణ
వాశిష్ట పుత్ర శివ శ్రీ శాతకర్ణికి గల బిరుదు?
A.నవనగర స్వామి
B.ఆగమ నిలయ
C.క్షత్రప
D.ద్విజనుల
వాశిష్ట పుత్ర పులోమావి కాలంలో రక్కసి లోటయ్ అనే వ్యక్తి కనుగొన్న యంత్రం ఏమిటి?
A.చట్రం
B.గిర్ని
C.గిరక
D.నూనె శుద్ది చేయు యంత్రం
వాశిష్ట పుత్ర శివ శ్రీ శాతకర్ణి భార్య పేరు?
A.రుద్రాదామిక
B.శివ స్వాతి
C.స్వాతి కర్ణి
D.బాల శ్రీ
రెండు భాషలతో కూడిన నాణెములను ముద్రించిన తొలి శాతవాహన రాజు ఎవరు?
A.యజ్ఞ శ్రీ శాతకర్ణి
B.2వ పులోమావి
C.గౌతమి పుత్ర శాతకర్ణి
D.వాశిష్ట పుత్ర శివ శ్రీ శాతకర్ణి
Result: