ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యం యొక్క తూర్పు సరిహద్దుగా గల ప్రాంతం?
A.అరేబియా
B.పుష్కర్
C.బంగాళాఖాతం/కళింగ
D.వైజయంతి


రెండవ శాతకర్ణి పరిపాలనా కాలం లోనే శాతవాహనులకు మరియు ఏ రాజులకు ఘర్షణలు మొదలయ్యాయి?
A.శకులు
B.యక్షులు
C.పల్లవులు
D.మౌర్యులకు


రెండవ శాతకర్ణి యొక్క నాణెములు ఏ ఏ ప్రాంతాల్లో లభించాయి?
A.ఆంధ్రప్రదేశ్,కేరళ
B.తమిళనాడు,రాజస్థాన్
C.తెలంగాణ మరియు మహారాష్ట్ర
D.గోవా,పంజాబ్


రెండవ శాతకర్ణి కాలంలోని నాణెములు దొరికిన మాళ్వా ప్రాంతంలో నాణెములపై ఏమని రాసి ఉంది?
A.సతాధిమనిక
B.రాణోసిరి సతకనిక
C.సతాధికర్త రాజు
D.ఏక వీర


రెండవ శాతకర్ణి సాంచీ స్తూపం కి ఏ దిశ తోరణాన్ని నిర్మించాడు?
A.ఉత్తర
B.పశ్చిమ
C.తూర్పు
D.దక్షిణ


రెండవ శాతకర్ణి పుష్యమిత్ర శుంగుడు మరణానంతరం ఏ రాజ్యాన్ని ఆక్రమించాడు?
A.విభీష
B.విధర్బ
C.ఉజ్జయిని
D.విదిశ


యుగ పురాణం ప్రకారం రెండవ శాతకర్ణి ఇంకా ఏ ఏ రాజ్యాలను పాలించాడని తెలుస్తుంది?
A.విధర్బ,విదిశ
B.మగధ మరియు కళింగ
C.పల్లవ,ఉజ్జయిని
D.మౌర్య,ఆర్య


ఉత్తర భారతదేశంలో రాజ్య విస్తరణ చేసిన మొదటి దక్షిణ భారత దేశ రాజు గా ఎవరిని పేర్కొంటారు?
A.లంభోదరుడు
B.శ్రీముఖుడు
C.గౌతమీపుత్ర శాతకర్ణి
D.2వ శాతకర్ణి


గౌతమీపుత్ర శాతకర్ణి రాజ్యం యొక్క పశ్చిమ సరిహద్దు ప్రాంతం?
A.అరేబియా/వైజయంతి
B.కళింగ
C.బంగాళాఖాతం
D.బనవాసి


గౌతమీపుత్ర శాతకర్ణి ఏ మతాన్ని ఆదరించాడు?
A.జైనం
B.బౌద్ధం
C.వైశికం
D.హిందు

Result: