ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
హేమచంద్రుడు శాతవాహనులను ఏ పేరుతో పేర్కొన్నాడు?
A.శాలివాహనులు
B.శాతవాహణీలు
C.ఆంధ్రులు
D.తొలి రాజులు
గౌతమీపుత్ర శాతకర్ణికి దాదాపు ఎన్ని బిరుదులు ఉన్నాయి?
A.13
B.20
C.8
D.5
గౌతమీపుత్ర శాతకర్ణి తండ్రి పేరు?
A.మొదటి శాతకర్ణి
B.బాల శ్రీ
C.పులోమావి
D.శివ స్వాతి
గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి పేరు?
A.శివసతి
B.కుహరమ
C.గౌతమి బాల శ్రీ
D.స్వాతి కర్ణి
రాజులు తల్లుల పేర్లను తమ పేర్లతో జోడించుకొనే సంప్రదాయం ప్రారంభించిన రాజు ఎవరు?
A.1వ పులోమావి
B.హాలుడు
C.కుంతల శాతకర్ణి
D.గౌతమి పుత్ర శాతకర్ణి
రాజులు తల్లుల పేర్లను తమ పేర్లతో జోడించుకొనే సంప్రదాయాన్ని ఏమని పిలుస్తారు?
A.మాట్రి మిక్స్
B.మాట్రి మోనిక్స్
C. మోనిక్స్
D.మాట్రి మోనో
గౌతమీపుత్ర శాతకర్ణి ఏ యుద్ధంలో శకరాజు సహపాణుని ఓడించాడు?
A.పులో క్షహ
B.జోగల్ తంబి
C.తంబి
D.వత్సలంబి
గౌతమీపుత్ర శాతకర్ణి సేనాపతి ఎవరు?
A.శివ గుప్తుడు
B.శివ సేనుడు
C.భీమసేనుడు
D.హరి సేనుడు
గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యం ఉత్తర సరిహద్దుగా గల ప్రాంతం?
A.పుష్కర్(రాజస్తాన్)
B.బనవాసి(తమిళనాడు)
C.బంగాళాఖాతం
D.కళింగ
గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యం యొక్క దక్షిణ సరిహద్దుగా గల ప్రాంతం?
A.బంగాళాఖాతం
B.కళింగ
C.అరేబియా
D.బనవాసి(తమిళనాడు)
Result: