ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


హాలుని యొక్క సేనాపతి పేరు?
A.సులోచనుడు
B.విజయ నాథుడు
C.సుమనోహరుడు
D.రాజశేఖరుడు


హాలుడు రాసిన గ్రంథం ఏది?
A.శివస్వాతి
B.శాతవాహన విజయం
C.పంచతంత్రం
D.గాథా సప్తశతి


శప్తాసి అనే గ్రంథాన్ని రాసింది ఎవరు?
A.విజయనాథుడు
B.విష్ణు వర్మ
C.హాలుడు
D.భీమేశ్వరుడు


హాలుడు పరిపాలించిన కాలాన్ని ప్రాకృతంలో ఏమంటారు?
A.స్వర్ణ యుగం
B.రాజ యుగం
C.కవి యుగం
D.విజయ యుగం


హలుడు ఏ దేశ రాకుమార్తెను వివాహమాడాడు?
A.అయోధ్య
B.శ్రీలంక
C.గ్రీకు
D.రోమ్


హలుడు వివాహం చేసుకున్న ప్రాంతమైన సప్తగోదావరి ని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు?
A.అన్నవరం
B.కరీంనగర్
C.భద్రాచలం
D.ద్రాక్షారామం


హలుని వివాహం పై కుతూహలుడు ఏం రచించాడు?
A.హాలుని పరిణయం
B.లీలావతి పరిణయం
C.శాతావాహనుని వివాహం
D.హలావతి పరిణయం


శాతవాహన రాజుల్లో గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నో వాడు?
A.20
B.21
C.23
D.24


గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలన కాలం ఎన్ని సంవత్సరాలు?
A.20
B.21
C.23
D.24


గౌతమీపుత్ర శాతకర్ణి ఏ సంవత్సరంలో శాలివాహన యుగాన్ని ప్రారంభించారు?
A.క్రీ,,శ,, 70
B.క్రీ,,శ,, 79
C.క్రీ.శ 78
D.క్రీ,,శ,, 81

Result: