ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


1వ పులోమావి కణ్వ వంశానికి చెందిన ఏ రాజును ఓడించాడు?
A.విష్ణు వర్మ
B.హాలుడు
C.కుహనోహం
D.సుశర్మ


వాయుపురాణం ప్రకారం 1వ పులోమావి మగధ రాజ్యాన్ని ఎన్ని సంవత్సరాలు పాలించాడు?
A.15
B.10
C.20
D.25


1వ పులోమావి నాణెములు పాటలీపుత్ర సమీపాన ఏ ప్రాంతంలో లభించాయి?
A.కుహరమ
B.ఉజ్జయిని
C.విధర్బ
D.విదూష


పులోమావి అనేది ఏ భాష పదం?
A.సంస్కృతం
B.పైశాచికం
C.ప్రాకృతం
D.తెలుగు


పులోమావి అనే పదానికి అర్థం?
A.గడ్డిలో జన్మించిన వాడు
B.రాజ్యాలను జయించిన వాడు
C.చేరశాలలో పుట్టిన వాడు
D.ఏదీ కాదు


1వ పులోమావి తర్వాత శాతవాహన పాలకుడు?
A.సుశర్మ
B.స్వాతి కర్ణి
C.శివ స్వాతి
D.స్వాతి మిత్ర


శివ స్వాతి అనే పదం ఆంధ్రదేశంలో ఏ మత ప్రవేశాన్ని సూచింస్తుంది?
A.బౌద్ధం
B.శైవం
C.జైనం
D.క్రైస్తవ


శాతవాహన రాజుల్లో కవిరాజుగా ఎవరిని పిలుస్తారు?
A.విష్ణు శర్మ
B.హాలుడు
C.2వ పులోమావి
D.స్వాతి కర్ణుడు


హాలుడు అనే రాజు బిరుదు?
A.కవివత్సలుడు
B.గుణాత్ముడు
C.కవి బ్రహ్మ
D.కవేంద్రుడు


హాలుని యొక్క విజయాల్లో ఎవరి పాత్ర ప్రముఖంగా ఉంది?
A.మంత్రి
B.కవులు
C.సేనాపతి
D.చిత్ర కారులు

Result: