శాతవాహన కాలం
మహారాష్ట్ర, పిటినిక, పుళింద, పుండ్ర, శబర, మూతిబ మొదలైన జాతులను సమైక్యం చేసి నవనరస్వామి బిరుదు పొందినరాజు ఎవరు ?
మొదటి పులోమావి
మొదటి శాతకర్ణి
గౌతమీపుత్ర శాతకర్ణి
రెండో పులోమావి
Option D
Explanation
క్షత్రప అనే బిరుదు గల శాతవాహన రాజు ఎవరు ?
వాసిష్టీపుత్ర పులోమావి
హలుడు
కుంతలశాతకర్ణి
మొదటి శాతకర్ణి
Option A
Explanation
పంటలో రాజు భాగమును ఏమని పిలిచేవారు ?
దేవమేయ
రాజక్షేత్రం
కరుకర
స్కంధవారం
Option A
Explanation
యజ్ఞశ్రీ శాతకర్ణి రెండు పర్యాయాలు యుద్ధంలో రుద్రదమనుడు ఓడించినట్లు తెలుపుశాసనం ఏది ?
ధరణికోట
గిర్నార్
గుంటుపల్లి
భట్టిప్రోలు
Option B
Explanation
శాతవాహనుల కాలం నాటి సార్ధవాహులు అనే పదం దేనిని సూచించును ?
వ్యవసాయదారులు
విదేశాలతో వ్యాపారం చేసేవారు
రాజు అంగరక్షకులు
సాలెవారు
Option B
Explanation
శాతవాహన శాసనాలలో కనిపించే స్కంధావారం అనగానేమి ?
అయుధగారం
శ్రేణి నాయకులు
తాత్కాలిక సైనిక శిబిరం
శాశ్వత సైనిక శిబిరం
Option C
Explanation
పురాణాల చేత అరిష్టకర్ముడు, వైకృష్ణుడు, రిక్తవర్ణుడు అని కించపరచబడిన శాతవాహన రాజు ?
మొదటి పులోమావి
లంభోదరుడు
అపిలకుడు
గౌరకృష్ణుడు
Option D
Explanation
700 గాథలతో ప్రాకృతంలో గాథాసప్తశతిని సంకలనం చేసింది ?
శర్వవర్మ
హాలుడు
బాణుడు
గుణాడ్యుడు
Option B
Explanation
శాతవాహన యుగంలో పరిపాలనా, వ్యవహారభాష మరియు రాజభాష ఏది ?
బ్రహ్యి
ప్రాకృతం
తెలుగు
సంస్కృతం
Option B
Explanation
భారతదేశంలో నేటి వరకు లభించిన మొట్టమొదటి పూర్తి సంస్కృత శాసనం ఎవరిది ?
చష్టనుడు
సముద్రగుప్తుడు
శకరుద్రదమనుడు
నహపాణుడు
Option C
Explanation
రుద్రదమనుడి కుమార్తె అయిన రుద్ర దమనిక వివాహం చేసుకున్న శాతవాహన రాజు ?
రెండవ పులోమావి
యజ్ఞశ్రీ శాతకర్ణి
వాసిష్టీపుత్ర శాతకర్ణి
శివశ్రీ శాతకర్ణి
Option C
Explanation
గౌతమీపుత్ర శాతకర్ణి గురించి అతని విజయాలను తెలుపుతున్న నాసిక్ శాసనం వేయించినది ?
దేవి నాగానిక
గౌతమీ బాలశ్రీ
యజ్ఞశ్రీ
రెండవ పులోమావి
Option B
Explanation
శాతవాహనుల కాలం నాటి కరుకర అనగానేమి ?
వృత్తి పన్ను
పంటలో రాజుభాగం
తాత్కాలిక సైనిక శిబిరం
వీరి కాలం నాటి బంగారు నాణేం
Option A
Explanation
మొదటి శాతకర్ణికి సమకాళికుడైన కళింగరాజు ఎవరు ?
అశోకుడు
రుద్రదమనుడు
చష్టనుడు
ఖారవేలుడు
Option D
Explanation
మహమేఘవాహన, మూషికాధిపతి అను బిరుదులు గల కళింగ రాజు ?
ఖారవేలుడు
రుద్రదమనుడు
చష్టనుడు
నహపాణుడు
Option A
Explanation
బాణ మహాకవి చేత త్రిసముద్రాధీశ్వరుడు అని స్తుతించబడిన శాతవహన రాజు ?
శ్రీవశ్రీ శాతకర్ణి
యజ్ఞశ్రీ శాతకర్ణి
గౌతమీపుత్ర శాతకర్ణి
కుంతల శాతకర్ణి
Option B
Explanation