ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కుంతల శాతకర్ణి కాలంలో ఏ భాష అభివృద్ధి చెందింది?
A.వైదికం
B.తెలుగు
C.సంస్కృతం
D.తమిళం


కుంతల శాతకర్ణి ఆస్థానంలో శర్వవర్మ ఏ వ్యాకరణాన్ని సంస్కృతంలో రచించాడు?
A.కాతంత్ర వ్యాకరణం
B.సంస్కృత వ్యాకరణం
C.తెలుగు వ్యాకరణం
D.పంచతంత్ర వ్యాకరణం


కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్చుకున్న తర్వాత ఏ భాషను రాజ భాషగా ప్రకటించాడు?
A.వైతికం
B.ప్రాకృతం
C.సంస్కృతం
D.తెలుగు


పంచతంత్రం రాసిన రచయిత?
A.చిన్నయ సూరి
B.వాల్మీకి
C.విష్ణు వర్మ
D.నన్నయ


క్రింది వాటిలో రామాయణమంతటి కావ్యంగా చెప్పుకొనేది?
A.పంచతంత్రం
B.బృహత్కధ
C.భాగవతం
D.గుణాత్మక


ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పంచతంత్ర కథలను మూలంగా ఏ కావ్యాన్ని చెప్పుకోవచ్చు?
A.రామాయణం
B.భాగవతం
C.భట్టి విక్రమార్క
D.బృహత్కధ


పైశాచిక భాషను ప్రాచీన తెలుగు భాషతో పోల్చిన వ్యక్తి?
A.దినేష్ చంద్ర సర్కార్
B.రాయ్ చౌదరి
C.రాజ శేఖరుడు
D.కుంతల శాతాకర్ణి


కుంతల శాతాకర్ణి భార్య పేరు?
A.మయావని
B.లీలావతి
C.మలాయావతి
D.కళావతి


కుంతల శాతాకర్ణి తర్వాత శాతావాహన రాజ్యాన్ని పాలించింది ఎవరు?
A.స్వాతి కర్ణి
B.గౌతమి బాల శ్రీ
C.గుతమి పుత్రశాతకర్ణి
D.హాలుడు


శాతవాహన రాజుల్లో 15వ రాజుగా ఎవరిని చెప్పవచ్చు?
A.2వ పులోమావి
B.1వ పులోమావి
C.హాలుడు
D.హేమ చంద్రుడు

Result: