ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


మొదటి శాతకర్ణి ఏ గుర్తు తో నాణెములను ముద్రించాడు?
A.ఎద్దు
B.గుర్రం
C.ఒంటె
D.గజ గుర్తు


మొదటి శాతకర్ణి మొదటగా ఏ లోహం తో నాణెములు ముద్రించాడు?
A.బంగారం
B.వెండి
C.రాగి
D.తగరం


మొదటి శాతకర్ణి ఎవరికి పన్ను మినహాయింపు భూములను ధానంగా ఇచ్చాడు?
A.సామంతులకు
B.బ్రహ్మణులకు
C.క్షత్రియులకు
D.యక్షులకు


మొదటి శాతకర్ణి బ్రహ్మణులకు తొలిసారిగా ఏ రకమైన నాణెములను దానం చేసాడు?
A.బంగారు
B.గజ గుర్తు గల నాణేలను
C.రాగి
D.వెండి


వైవాహిక సంబందాల ద్వారా సామ్రాజ్య విస్తరణకు కృషి చేసిన శాతవాహన రాజుగా ఎవరిని చెప్పవచ్చు?
A.మొదటి కృష్ణుడు
B.మొదటి పులోమావి
C.మొదటి శాతకర్ణి
D.2వ శాతకర్ణి


2వ శాతకర్ణి అత్యధికంగా ఎన్ని సంవత్సరాలు పాలించాడు?
A.56
B.71
C.49
D.39


2వ శాతకర్ణి బిరుదు?
A.రాజ శాతకర్ణి
B.రాజన్య శ్రీ శాతకర్ణి
C.గౌతమి శాతకర్ణి
D.రాజాధిరాజా శాతకర్ణి


2వ శాతకర్ణి ఆస్థానంలో గల కళాకారుని పేరు?
A.వశిష్ట పుత్ర ఆనంద
B.రవి వర్మ
C.వశిష్ట వర్మ
D.ఆనంద వర్మ


కుంతల శాతకర్ణి శాతవాహనుల రాజుల్లో ఎన్నవ వాడు?
A.13వ
B.12వ
C.11వ
D.10వ


కుంతల శాతకర్ణి యొక్క బిరుదు
A.ఆదిత్య
B.మిక్రమాదిత్య
C.విక్రమార్క
D.భట్టి

Result: