ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


భాగవత మతం మగధ పాలకుడైన ఏ కాలంలో ఆవిర్భవించింది?
A.పుష్యమిత్ర శంగుడు
B.మొదటి కృష్ణుడు
C.పులోమావి
D.హకు శ్రీ


భాగవత మత స్థాపకుడిగా ఎవరిని పరిగణిస్తారు?
A.బల రాముడు
B.ధర్మరాజు
C.శ్రీ కృష్ణుడు
D.అర్జునుడు


కర్నూలు జిల్లాలోని వీరాపురంలో దొరికిన ఒక సీసపు బిళ్లపై పేరు రాశి ఉంది?
A.కృష్ణుడు
B.హకు శ్రీ
C.శ్రీముఖుడు
D.మహా శంగుడు


కర్నూలు జిల్లాలోని వీరాపురంలో దొరికిన సీసపు బిళ్లపై ఏ దేశ చక్రవర్తి బొమ్మ ఉంది?
A.రోమన్
B.గ్రీకు
C.రష్యా
D.దక్షిణ అమెరికా


మొదటి సారిగా తన యొక్క పేరుకు శాతవాహన అనే వంశం పేరును జోడించే సంప్రదాయాన్ని ప్రారంభించిన రాజు?
A.గౌతమీపుత్ర శాతకర్ణి
B.రెండవ శాతకర్ణి
C.మొదటి శాతకర్ణి
D.శ్రీ ముఖుడు


మొదటి శాతకర్ణి భార్య నాగానిక ఏ బాషలో నానాఘాట్ శాసనం వేయించింది?
A.సంస్కృతం
B.ప్రాకృతం
C.వైదికం
D.నాగానిక


క్రిందివాటిలో నానాతాట్ శాసనంలో 1వ శాతకర్ణి కి ఇచ్చిన బిరుదుల్లో ఒకటి?
A.అస్మక వీర
B.ఏక వీర
C.శూర ప్రతాప
D.దక్షిణ రాజు


పురాణాలు 1 వ శాతకర్ణి ఏ విధంగా పేర్కొన్నాయి?
A.మహాన్ మరియు మల్లకర్ణ
B.శూర ,అస్మక
C.ఏకవీర,శూర
D.మల్ల యోధ,ఏకవీర


1 వ శాతకర్ణి ఏ ఏ రాజ్యాలను ఆక్రమించాడు?
A.విధర్బ మరియు ఉజ్జయిని
B.కోటిలింగాల
C.మౌర్య రాజ్యాలు
D.కన్హేరి,నాసిక్


1వ శాతకర్ణి ఏ రాజును ఓడించి,దానికి గుర్తుగా ఉజ్జయిని పట్టణ గుర్తులో నాణెములు ముద్రించాడు?
A.మొదటి కృష్ణుడు
B.పుష్య మిత్ర శుంగుడు
C.శ్రీముఖుడు
D.పులోమావి

Result: