ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
మహారధ త్రైన కైరో యొక్క కుమార్తె ఎవరు?
A.నాగానిక
B.కాలనిక
C.కళావతి
D.లీలావతి
శ్రీ ముఖుడు మొదట్లో ఏ మతాభిమాని?
A.బౌద్ధ
B.క్రైస్తవ
C.ముస్లిం
D.జైన
శ్రీముఖుడి మత గురువు ఎవరు?
A.నాగురు
B.వైదికస్వామి
C.అయ్యంగార్
D.కాలక చూరి
శ్రీముఖుడు తర్వాత కాలంలో ఏ మతాన్ని స్వీకరించాడు?
A.జైన
B.బౌద్ధ
C.వైదికం
D.క్రైస్తవ
శ్రీముఖుడు తర్వాత ఎవరు పరిపాలన చేసారు?
A.ధర్మ మహా
B.మొదటి కృష్ణుడు
C.మొదటి శాతకర్ణి
D.గౌతమీపుత్ర శాతకర్ణి
శాతవాహనుల రాజు మొదటి కృష్ణుడు శ్రీముఖుడికి ఏమవుతాడు?
A.కొడుకు
B.తండ్రి
C.తమ్ముడు
D.ఏమికాడు
మొదటి కృష్ణుడు ఏ ఏ గుహాలను తొలిపించాడు?
A.కన్హేరి మరియు నాసిక్
B.బొర్ర
C.బేసినగిరి,అమరావతి
D.హుక శ్రీ,నానా ఘాట్
మొదటి కృష్ణుడు నాసిక్ లోని బౌద్ధ సన్యాసుల సంక్షేమం కొరకు ఏ అధికారులను నియమించాడు?
A.నానాఘాట్
B.ధర్మ మహామాత్య
C.ధర్మ నేత్ర
D.ధర్మ పాలన
మొదటి కృష్ణుడు కాలంలో ఏ మతం దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించింది?
A.వైదికం
B.బౌద్ధ
C.క్రైస్తవ
D.భాగవత మతం
భారతదేశంలో భాగవత మతం ఉన్నట్లు ఏ శాసనం తెలియజేస్తుంది?
A.అమరావతి
B.బేస్ నగర్
C.కోటిలింగాల
D.నానాఘాట్
Result: