ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


1వ శాతకర్ణి శాతవాహనుల రాజుల్లో ఎన్నవ వాడు?
A.1వ
B.3వ
C.5వ
D.2వ


యజ్ఞ శ్రీ శాతకర్ణి శాతవాహనుల రాజుల్లో ఎన్నవ వాడు?
A.27వ
B.28వ
C.25వ
D.26వ


శాతవాహన రాజు శ్రీముఖుడు నాణెములలో అతని పేరు ఏమని పేర్కొనబడింది?
A.సిముఖ
B.రణభద్ర
C.శ్రీముఖ
D.చిముక


శ్రీముఖుని నాణెములపై ఏ ఏ పేర్లు రాసి ఉన్నవి?
A.రణభద్ర,చిముక
B.రణగోభద్ర మరియు రణగోస్వామి
C.రంగ మార్తాండ,రణస్వామి
D.రణగోషు,రణశిర


అశోకుని 13వ శిలాశాసనం ప్రకారం శ్రీముఖుడు ఎవరి సామంతుడు?
A.మొదటి శాతకర్ణి
B.పులోమావి
C.మూడవ పులోమావి
D.అశోకుడు


అశోకుడు శ్రీముఖునికి ఏ బిరుదు ఇచ్చారని పేర్కొన్నాడు?
A.రాయ
B.లింగ
C.శ్రీపతి
D.మహాకర్ణి


శ్రీముఖుడి బిరుదు రాయ పేరు మీద గోదావరి ఒడ్డున కోటిలింగాలకు దగ్గరలో ఏ గ్రామం ఏర్పడినది?
A.రాయపట్నం
B.రాయచూర్
C.రాయలింగ పల్లె
D.కొండాపూర్


శ్రీముఖుడి తండ్రి పేరు?
A.నాగనికుడు
B.భారవేలుడు
C.శాతవాహనుడు
D.మౌర్య సామంతుడు


శ్రీముఖుడు ఏ నాగతేగ వారిని ఓడించి వారితో వివాహ సంభందాలు ఏర్పరుచుకున్నాడు?
A.వైదిక
B.కాలకచురీ
C.నాగనిక
D.రాఠీకులు


రాఠీకుల రాజు ఎవరు?
A.మహారధ త్రైన కైరో
B.శ్రీ ముఖుడు
C.నాగనిక
D.శాతకర్ణి

Result: