ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
చిన్నగంజాం శాసనం వేయించిన రాజు?
A.2వ శాతకర్ణి
B.నాగానిక
C.యజ్ఞ శ్రీ శాతకర్ణి
D.చంద్ర శ్రీ శాతకర్ణి
నాగార్జునకొండ శాసనం వేయించిన రాజు?
A.చంద్ర శ్రీ శాతకర్ణి
B.విజయ శ్రీ శాతకర్ణి
C.3వ పులోమావి
D.గౌతమి శాతకర్ణి
కొడవలి శాసనం వేయించిన రాజు?
A.3వ పులోమావి
B.చంద్ర శ్రీ శాతకర్ణి
C.2వ పులోమావి
D.విజయ శ్రీ శాతకర్ణి
మత్స్య పురాణం ప్రకారం ఎంత మంది శాతవాహన పాలకులు ఉన్నారు?
A.20
B.25
C.30
D.40
మత్స్య పురాణం ప్రకారం శాతవాహనులు ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు పాలించారు?
A.క్రీ.పూ 271 నుండి క్రీ పూ 174
B.క్రీ,పూ,, 272 నుండి క్రీ, పూ,, 170
C.క్రీ,పూ,, 300 నుండి క్రీ, పూ,, 100
D.క్రీ,పూ,, 371 నుండి క్రీ, పూ,, 174
మత్స్య పురాణం ప్రకారం శాతవాహనుల పరిపాలన ఎన్ని సంవత్సరాలు?
A.550
B.545
C.610
D.450
శాతవాహన పాలకులైన తొలి వాహనులు ఎవరు?
A.1 నుండి 20 వరకు
B.1 నుండి 23 వరకు
C.1 నుండి 18 వరకు
D.1 నుండి 15 వరకు
శాతవాహన పాలకులు మలి శాతవాహనులు ఎవరెవరు?
A.24 నుండి 30 వరకు
B.15 నుండి 30 వరకు
C.19 నుండి 30 వరకు
D.21 నుండి 30 వరకు
తొలి శాతవాహనుల్లో గొప్పవాడు?
A.గౌతమి పుత్ర శాతకర్ణి
B.యజ్ఞ శ్రీ శాతకర్ణి
C.1వ శాతకర్ణి
D.3 వ శాతకర్ణి
మలి శాతవాహనుల్లో గొప్పవాడు?
A.యజ్ఞ శ్రీ శాతకర్ణి
B.గౌతమీపుత్ర శాతకర్ణి
C.2వ శాతకర్ణి
D.1వ శాతకర్ణి
Result: