ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
శాతవాహనుల కాలంలో జునాఘాడ్ శాసనం వేసిన రాజు?
A.రుద్రర్ష
B.మొదటి శాతకర్ణి
C.రుద్ర దాముడు
D.అయ్యంగార్
జునాఘాడ్ శాసనంలో శాతవాహనుల గురించి ఏ విధంగా రాయబడింది?
A.శాతవాహనులు మరియు ఉజ్జయిని క్షత్రియుల వివాహ సంభంధాల గురించి
B.శాతవాహనులకు ,బ్రహ్మణులకు గల సంభందాన్ని
C.శాతవాహనుల విజయ అపజయల గురించి
D.శాతవాహనుల వాహనములు,రాజ్యపాలన గురించి
కుబేరుడు వేసిన శాసనం పేరు?
A.జునాఘడ్ శాసనం
B.కళింగ శాసనం
C.భట్టి ప్రోలు శాసనం
D.ఏది కాదు
భట్టిప్రోలు శాసనం వేటి గురించి తెలియజేస్తున్నది?
A.రాజ్య సభల గురించి
B.రాజ్య పరిపాలన గురించి
C.నిగమ సభల గురించి
D.బుద్ధ ,జైన సభల గురించి
మ్యాకదోని శాసనం వేసిన రాజు?
A.మూడవ పులోమావి
B.మొదటి పులోమావి
C.మొదటి శాతకర్ణి
D.మూడవ శాతకర్ణి
మ్యాకదోని శాసనం శాతవాహనుల గురించి ఏ విధంగా తెలియజేస్తుంది?
A.శాతవాహన విజయం
B.గ్రామ పరిపాలన మరియు శాతవాహన రాజ్య పతనం
C.శతవాహనుల విజయం,అపజయాలు
D.శాతవాహనుల రాజ్య పరిపాలన
అందౌశిలా శాసనం శాతవాహనుల గురించి ఏం తెలియజేస్తుంది?
A.రాజ్య విజయం
B.రాజ్య వైఫల్యం
C.రాజ్య గుల్మీక
D.రాజ్య పరిపాలన
ఉన్నాఘర్ శాసనం శాతవాహనుల గురించి ఏం తెలియజేస్తుంది?
A.శాతవాహనుల మంత్రి మండలి
B.శాతవాహనుల రాజ్య పాలన
C.శాతవాహనుల రాజ్య విజయాలు
D.శాతవాహనుల గ్రామ పరిపాలన
బిల్సా శాసనం వేయించిన రాజు?
A.2వ శాతకర్ణి
B.మొదటి శాతకర్ణి
C.మూడవ శాతకర్ణి
D.గౌతమిపుత్ర శాతకర్ణి
కార్లే శాసనం వేయించిన రాజు?
A.2వ శాతకర్ణి
B.మొదటి పులోమావి
C.శ్రీముఖుడు
D.రెండవ పులోమావి
Result: