ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


అశోకుని ఎన్నవ శిలాశాసనం ప్రకారం శాతవాహనులు మౌర్యుల సామంతులని ,ఆంధ్ర భృత్యులు అని తెలుస్తోంది?
A.11వ
B.12వ
C.13వ
D.14వ


నానాఘాట్ శాసనం వేయించింది?
A.నానా భాయ్
B.నాగానిక
C.నాగరాజు
D.నానా దివాకర్


నానాఘాట్ శాసనం శాతవాహనుల గురించి ఏవిధంగా తెలుపుతుంది?
A.శాతవాహనుల విజయాలు
B.శాతవాహనుల అపజయాలు,రాజ్యాలు
C.శాతవాహనుల పూర్వీకుల ప్రతిష్ట గురుంచి
D.శాతవాహనులు మరియు మరాఠీ మద్య గల వివాహ సంబంధాలు మరియు మొదటి శాతకర్ణి విజయాలు గొప్పతనం


కళింగ ఖార వేలుని వేయించిన శాసనం పేరు?
A.కళింగ శాసనం
B.హాతి గుంఫా శాసనం
C.నానాఘాట్ శాసనం
D.శాతకర్ణి శాసనం


హాతిగుంఫా శాసనం ప్రకారం భారవేలుడు మొదటి శాతకర్ణి పై దాడి చేసి ఆ నగరానికి పేరు పెట్టాడు?
A.పితుండ
B.భారవేలు
C.కళింగ
D.హాతి భార


గౌతమి బాలశ్రీ ప్రాకృతంలో వేసిన నాసిక్ శాసనం ఆమెను ఏ పేరుతో పేర్కొనడం జరిగింది?
A.రాజర్షి పత్ని
B.రాజ పత్ని
C.రాకుమారి
D.రాజాధిరాణి


ఆంధ్రలో శాతవాహనులు వేయించిన తొలి శాసనం ఏది?
A.అమరావతి
B.కోటి లింగాల
C.శాతకర్ణి
D.నాగబు


ఆంధ్రలో శాతవాహనులు వేయించిన తొలి శాసనం స్థూపం యొక్క ఏ భాగం పై చెక్కబడింది?
A.ద్వారం పై
B.శిలలపై
C.ప్రాకార ద్వారా స్తంభం పై
D.శిఖరం పై


శాతవాహనుల తొలి శాసనం పై మొట్టమొదటి తెలుగు పదం గా లభించిన పదం?
A.నాగబు
B.నాగ భరణి
C.నాగభ
D.శాత నాగ


అమరావతి శాసనం ద్వారా పులోమావి కాలంలో శాతవాహన సామ్రాజ్యం ఏ ప్రాంతానికి వ్యాపించింది అని తెలుస్తుంది?
A.అమరావతి
B.కర్ణాటక
C.తమిళనాడు
D.ఆంధ్ర

Result: