ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


శాతవాహనుల రాజధాని మొదట కోటిలింగాల, తర్వాత తర్వాత ప్రతిష్టానపురం, ధాన్యకటకం అని చెప్పిన వ్యక్తులు ఎవరు?
A.బార్జెస్,బార్నెట్
B.శ్రీనివాస అయ్యంగార్,మిరాషి
C.సుక్తాంబర్,భండార్కర్
D.D.రాజరెడ్డి P.v పరబ్రహ్మ శాస్త్రి మరియు బాలరాం మూర్తి


శాతవాహనుల కాలం నాటి నాణెములు గుంటూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో బయటపడ్డాయి?
A.కొండాపూర్
B.అత్తిరాల
C.వినుకొండ
D.నాగార్జున కొండ


శ్రీకాకుళం లోని ఏ ప్రాంతంలో శాతవాహనుల కాలం నాటి నాణెములు బయటపడ్డాయి?
A.డోర్నాల
B.శాలి హుండం
C.కొండాపూర్
D.గిద్దలూరు


కడప జిల్లాలోని ఏ ప్రాంతంలో శాతవాహనుల నాణెములు బయటపడ్డాయి?
A.అత్తిరాల
B.అత్తిలి
C.నాగార్జున కొండ
D.పాతపాడు


శాతవాహనుల కాలం నాటి నాణెముల టంకశాల మెదక్ జిల్లాలోని ఏ ప్రాంతంలో బయటపడ్డాయి?
A.కొండాపూరు
B.విను కొండ
C.శాలి హుండం
D.అత్తిరాల


మెదక్ లో బయటపడిన టంకశాల లోని నాణెముల లో ఏమని రాయబడి ఉంది?
A.సిరి మూలం
B.సిరిచిముక శాత
C.శాలివాహన శాత
D.మూకశిల శాత


శాతవాహనుల నాణెములపై ఏఏ గుర్తులు ముద్రించబడి ఉన్నాయి?
A.ఎద్దు,గాడిద,పులి
B.నీటి గుర్రం,ఒంటె,నక్క
C.ఎద్దు ఏనుగు గుర్రం సింహం ఓడ
D.గాడిద,ఎలుగు బంటి,జింక


ఆంధ్రదేశంలో మొదటగా శాసనాలు వేయించిన రాజు ఎవరు?
A.పల్లవులు
B.మొగలాయిలు
C.శాతవాహనులు
D.మౌర్యులు


శాతవాహనుల శాసనాలపై విస్తృతంగా అధ్యయనం చేసిన వారు ఎవరు?
A.భండార్కర్
B.సుక్తాంబర్
C.బూహ్లార్
D.రాయ్ చౌదరి


శాతవాహనుల అధికార భాష, శాసనాల్లో వాడిన భాష ఏది?
A.ప్రాకృతం
B.సంస్కృతం
C.వైదికం
D.సదంగం

Result: